spot_img
Homeజనరల్ధోని కూతురుపై అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తి అరెస్టు..

ధోని కూతురుపై అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తి అరెస్టు..

ఐపీఎల్‌ 2020 మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేదని ఓ యువకుడు ధోనీ కూతురు జీవాపై అసభ్యకర కామెంట్లు చేశారు. ఆ యువకుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్ల ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ పోస్టు చేసింది తానేనని ఒప్పుకున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ధోని ప్రవర్త్తన వల్లే ఓడిపోయిందని ఆ యువకుడు ధోని కూతరుపై అసభ్యకర పోస్టు చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మొత్తానికి యువకుడిని అదుపులోకి తీసుకునాన్రు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version