
తమిళనాడులోని ఓ పెళ్లిమండపంలో వింత చోటు చేసుకుంది. వధూవరులు వివాహం చేసుకోవడానికి కళ్యాణ వేదికపై కూర్చున్నారు. ఇంతలో వరుడు వధువు మెడలో తాళికట్టేందుకు నిల్చొన్నాడు. అంతే.. ఒక్కసారిగా తాళికట్టొద్దు అని వరుడికి చెప్పడంతో అతడు షాక్ తిన్నాడు.. నీల్గిరీస్ లోని మట్టకండి గ్రామానికి చెందిన ఓ యువతి వేరే యువకుడిని ప్రేమించింది. అయితే పెద్దలు కుదర్చిన వివాహానికి ముందుగా ఒప్పుకున్నాచివరికి ఇలా చేయడంతో తల్లిదండ్రలు ప్రియుడితో ఇచ్చి వివాహం జరిపించారు.