ఐపీఎల్‌లో కొత్త రికార్డు

ఐపీఎల్‌లో అత్యధిక మేడిన్లు చేసిన బౌలర్‌గా ప్రవీణ్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్‌ 420. 4 ఓవర్లు వేసి 14 మేడిన్లు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ప్రవీణ్‌ తరువాత స్థానంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉన్నాడు. ఇతడు 10 మేడిన్‌ ఓవర్లు చేశాడు. ఆ తరువాత కులకర్ణి 8 , లసిత్‌ మలింగ 8, సందీప్‌శర్మ 8, భువనేశ్వర్‌ 8, డెల్‌ స్టెయిన్‌ 7లు ఉన్నారు. ఇదిలా ఉండగా బుధవారం జరిగిన […]

Written By: Suresh, Updated On : October 30, 2020 12:36 pm
Follow us on

ఐపీఎల్‌లో అత్యధిక మేడిన్లు చేసిన బౌలర్‌గా ప్రవీణ్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్‌ 420. 4 ఓవర్లు వేసి 14 మేడిన్లు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ప్రవీణ్‌ తరువాత స్థానంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉన్నాడు. ఇతడు 10 మేడిన్‌ ఓవర్లు చేశాడు. ఆ తరువాత కులకర్ణి 8 , లసిత్‌ మలింగ 8, సందీప్‌శర్మ 8, భువనేశ్వర్‌ 8, డెల్‌ స్టెయిన్‌ 7లు ఉన్నారు. ఇదిలా ఉండగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ముంబై ప్లేఆఫ్‌కు చేరింది. ఇక్కడ కేకేఆర్‌ ఓటమితో ముంబేకి ఆ అవకాశం దక్కింది.