YouTuber : ఒకప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తో అలరించిన ఈ చిన్నోడు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో చిత్రాలలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టగలరా. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇతను టాప్ యాక్టర్. సినిమాలలో ఎలాంటి పాత్రలోనైనా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇతని డైలాగులు ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. కెరియర్ స్టార్టింగ్లో యూట్యూబర్ గా చేసిన ఇతను ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. ఇతను ఎప్పుడు వైవిధ్యమైన కాన్సెప్ట్స్ తో వీడియోలను చేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తున్నాడు. యూట్యూబ్ గా వచ్చినా క్రేజీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను నవ్వించాడు.
Also Read : యాంకర్ రష్మీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!
పలు సినిమాలలో హీరోలకు స్నేహితుడిగా కూడా నటించాడు. తన నటనతో ఆటోమేటిక్గా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాడు. అలాగే తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు కూడా పెట్టిస్తాడు. సినిమాలలో ఇతని పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులు పడి పడి నవ్వాల్సిందే. ఇతను మరెవరో కాదు వైవాహర్ష. యూట్యూబ్లో వైవాహర్ష డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీడియోలను చేసే జనాలను కడుపుబ్బ నవ్వించాడు. యూట్యూబ్ గా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిలిమ్స్ లో ఇతను తన అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. యూట్యూబర్ గా వచ్చిన క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాలను అందుకున్నాడు. 2013లో రిలీజ్ అయిన మసాలా సినిమాతో వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చాడు వైవాహర్ష.
ఆ తర్వాత ఇతను తెలుగులో మైనే ప్యార్ కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, రాజా ది గ్రేట్, జై లవకుశ, తేజ్ ఐ లవ్ యు, తొలిప్రేమ, భానుమతి అండ్ రామకృష్ణ, బింబిసారా, కార్తికేయ 2 వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. త్రీ రోజెస్ అండ్ వెబ్సైట్ ద్వారా కూడా ఓటీటీ లో తన సత్తా చూపించాడు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గానే కాకుండా వైవాహర్ష హీరోగా కూడా ప్రేక్షకులను నటించాడు. సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన ప్రసన్న వదనం, ఆ ఒక్కటి అడక్కు అని సినిమాలలో కీలక పాత్రలలో కనిపించే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వైవా హర్ష కు సంబంధించిన కొన్ని త్రో బ్యాక్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.