spot_img
Homeఎంటర్టైన్మెంట్Young Telugu Heroes Mass Transformation: కుర్ర హీరోలను మాస్ హీరోలుగా మార్చబోతున్న డైరెక్టర్లు...

Young Telugu Heroes Mass Transformation: కుర్ర హీరోలను మాస్ హీరోలుగా మార్చబోతున్న డైరెక్టర్లు…

Young Telugu Heroes Mass Transformation: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువైపోతుంది. రోజురోజుకీ వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరు ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక కుర్ర హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళను మాస్ హీరోలుగా మారిస్తే దర్శకులకు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతోనే మాస్ అవతారంలో చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాని దసర సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ సినిమాలను చేయడంలో దర్శకులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు… సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ మాస్ హీరోగా అవతరిస్తున్నాడు. ‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

సాయి ధరమ్ తేజ్ సైతం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ని తన సినిమాలో రంగరించుకొని మరి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు… నితిన్ సైతం తొందర్లోనే ఒక కొత్త దర్శకుడితో మాస్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఇప్పుడున్న కుర్ర హీరోలను స్టార్ హీరోలుగా మార్చడానికి చాలామంది దర్శకులు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

మరి వాళ్ళను మాస్ హీరోలుగా మారిస్తేనే దర్శకుల మార్కెట్ పెరుగుతుంది. అటు హీరోల క్రేజ్ కూడా తార స్థాయికి వెళ్తుంది… వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో కుర్రదర్శకులు ఎలాంటి కసరత్తులు చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది…

వాళ్లనుకుంటున్నట్టుగా భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి ప్రేక్షకుల మెప్పు పొందుతారా? పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు. ఇప్పుడున్న టైర్ వన్ హీరోకి పోటీ ఇవ్వగలుగుతారా లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper