Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Woman trying to commit suicide in front of ajiths house

Hero Ajith: అజిత్ ఇంటి ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం !

Written By: Sekhar Katiki , Updated On : October 19, 2021 / 04:42 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Woman Trying To Commit Suicide In Front Of Ajiths House

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Hero Ajith: తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఆయన ఇంటి ఎదురే ఒంటిపై పెట్రోల్  పోసుకుంది  ఓ మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తమిళం లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు తెలుగులో కూడా  మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే షూట్ చేసారు.

woman-trying-to-commit-suicide-in-front-of-ajiths-house

వివాదాలకు దూరంగా ఉండే అజిత్ కు ఇంటా, బయటా శతృవులు లేరనే చెప్పాలి. ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి అజిత్ వల్ల తను ఇబ్బంది పడ్డానని ఓ మహిళ ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించటం తమిళనాట సంచలనంగా మారింది.

ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుండేది. గతేడాది కరోనా సమయంలో అజిత్, షాలిని కలిసి అదే హాస్పిటల్ కు వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ఫర్జానా ప్రవర్తించిందని…  ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేశారు.

అయితే అజిత్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Sekhar Katiki

Sekhar Katiki Author - OkTelugu

Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

View Author's Full Info

Web Title: Woman trying to commit suicide in front of ajiths house

Tags
  • Ajith Kumar
  • Ajith’s House
  • hero ajith kumar
Follow OkTelugu on WhatsApp

Related News

Prashanth Neel films : డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమాలు ఇవేనా..?

Prashanth Neel films : డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమాలు ఇవేనా..?

Ajith Kumar : గాయాలపాలైన హీరో అజిత్..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు!

Ajith Kumar : గాయాలపాలైన హీరో అజిత్..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు!

Ajith: పవన్ కళ్యాణ్, వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేసిన హీరో అజిత్..వీడియో వైరల్!

Ajith: పవన్ కళ్యాణ్, వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేసిన హీరో అజిత్..వీడియో వైరల్!

Good Bad Ugly Movie Review: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…

Good Bad Ugly Movie Review: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…

Ajith Kumar : సెన్సార్ పూర్తి చేసుకున్న అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..టాక్ ఎలా ఉందంటే!

Ajith Kumar : సెన్సార్ పూర్తి చేసుకున్న అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..టాక్ ఎలా ఉందంటే!

Good Bad Ugly Trailer: గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?

Good Bad Ugly Trailer: గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.