https://oktelugu.com/

ఒంటిపై నూలు పోగు లేకుండా.. షాకిచ్చిన విజయ్..!

సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఇమేజ్ పొందిన విజయ్ దేవరకొండ అంటే యూత్ అట్రాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. సినిమాల్లోని నటనే కాకుండా రియల్ లైఫ్లో విజయ్ స్టైల్ చూసి యూత్ ఫిదా అవుతున్నారు. లెటేస్ట్ గా ఈ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఏం చేశాడు..? ఆ ఫొటో ఎందుకు వైరల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2021 / 01:18 PM IST
    Follow us on

    సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఇమేజ్ పొందిన విజయ్ దేవరకొండ అంటే యూత్ అట్రాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. సినిమాల్లోని నటనే కాకుండా రియల్ లైఫ్లో విజయ్ స్టైల్ చూసి యూత్ ఫిదా అవుతున్నారు. లెటేస్ట్ గా ఈ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఏం చేశాడు..? ఆ ఫొటో ఎందుకు వైరల్ అవుతోంది..?

    ‘లైప్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ…‘పెళ్లి చూపులు’ సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈయన నటకు బాలీవుడ్ భామలు కూడా ఫిదా అయ్యారు. ఆలియా భట్ లాంట బిగ్ బ్యూటీలు సైతం విజయదేవర కొండ అంటే లైక్ చేస్తారంటే ఆశ్చర్యం కాదు. బాలీవుడ్ భామ కియారా అద్వాని కూడా విజయ్ ని లైక్ చేయడం విశేషం.

    విజయ్, కియారా ఇద్దరు కలిసి ఓ బీచ్ లో దర్శనమిచ్చారు. వీరిద్దరు ఇక్కడ సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కియారా హాట్ హాట్ బ్యూటీగా కనిపిస్తోంది. విజయ్ మాత్రం ఒంటిపై నూలు పోగు లేకుండా పత్యక్షమయ్యాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో వైరల్ అయింది. దీంతో విజయ్ ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ తింటున్నారు. కొందరు ఆయన న్యూడ్ షో పై కామెంట్స్ కూడా పెడుతున్నారు.

    ప్రస్తుతం విజయ్ పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ‘లైగర్’లో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేసుకొని త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఎక్కువగా ముంబైలోనే స్టే చేస్తున్నాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా పబ్లు, పార్టీలంటూ విజయ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మధ్య తనతో నటించిన రష్మిక మందానాతో స్టైల్ హీరో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వీరు కలిసి ఓ యాడ్ చేశారని తేలింది.