రేవంత్ తో సమావేశమైన టీఆర్ఎస్ నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పలు జిల్లాల టీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై సంకేతాలు పంపించారు. భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లా నేత, మాజీ మేయర్ డీఎస్ కుమారుడు సంజయ్, మహబూబ్ నగర్ జిల్లా నేత ఎర్ర శేఖర్ తదితరులు త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
Written By:
, Updated On : July 13, 2021 / 01:21 PM IST