Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » What is the status of venkatesh saindhavs upcoming sankranti movie

Saindhav: సంక్రాంతి బరిలో రానున్న వెంకటేష్ సైంధవ్ సినిమా పరిస్థితి ఏంటి?

సైంధవ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. ఈ సినిమాను కూడా వెంకటేష్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్నారట.

Written By:Velishala Suresh, Updated On : January 4, 2024 / 12:46 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
What Is The Status Of Venkatesh Saindhavs Upcoming Sankranti Movie

Saindhav

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Saindhav: హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ నేపథ్య సినిమాలు చేయడంలో నెంబర్ వన్ గా నిలిచారు వెంకీ. ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు మాత్రమే బోల్డ్ కంటెంట్ తో వచ్చింది. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వెంకీ ఇలాంటి సినిమాలో నటించడం ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వెంకీ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానుంది. మరి ఈ సమయంలో వెంకీకి కలిసి వస్తుందా?

సైంధవ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. ఈ సినిమాను కూడా వెంకటేష్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్నారట. సెంటిమెంట్ హీరోగా పేరు సంపాదించిన వెంకీ.. సైంధవ్ సినిమాతో కూడా సెంటిమెంట్ తో వస్తున్నారు. ఇందులో పుష్కలంగా సెంటిమెంట్, యాక్షన్ ఉందట. వీటిని ట్రైలర్ లో ఎక్కువగానే చూపించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండడమే కాస్త ఆందోళన కలిగిస్తుంది అంటున్నారు అభిమానులు.

సంక్రాంతి రేసులో గుంటూరు కారం సినిమా కూడా ఉంది. మహేష్ బాబుతో పోటిని తట్టుకొని సైంధవ్ సినిమా నిలుస్తుందా అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమాను ముందు డిసెంబర్ 22న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా అదే రోజున సలార్ సినిమా రిలీజ్ ఉండడంతో సైంధవ్ ను పోస్ట్ పోన్ చేశారు. దీంతో సంక్రాంతి బరిలో దిగింది సైంధవ్ సినిమా. హనుమాన్ సినిమా కూడా ఇదే సంక్రాంతి రేసులో ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రావాల్సిన పెట్టుబడిని సంపాదించింది. లాభాల బాటలో దూసుకొని పోతున్న ఈ సినిమా.. కాస్త పాజిటివ్ టాక్ ను సంపాదించినా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, నా సామిరంగ సినిమాలతో పోటీపడుతుంది సైంధవ్. మరి ఇన్నిసినిమాలను తట్టుకొని సైంధవ్ నిలబడుతుందో లేదో అని కొందరి అనుమానం. కానీ సెంటిమెంట్, యాక్షన్ ఫుల్ గా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని వెంకటేష్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. అయితే సంక్రాంతి బరిలో ఈ సారి 5 సినిమాలు ఉన్నాయి. అంటే సైంధవ్ సినిమాపై ఇంట్రెస్ట్ పెట్టేవారు తక్కువ. మరి ఈ పోటీని తట్టుకొని ఎలా నిలబడుతారో చూడాలి.

Velishala Suresh

Velishala Suresh Author - OkTelugu

Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Read More

Web Title: What is the status of venkatesh saindhavs upcoming sankranti movie

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Saindhav
  • Saindhav Trailer
  • saindhav trailer review
  • Venkatesh
Follow OkTelugu on WhatsApp

Related News

Venkatesh Trivikram Movie: మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్ ఆమెను ఫిక్స్ చేశాడా?

Venkatesh Trivikram Movie: మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్ ఆమెను ఫిక్స్ చేశాడా?

Sailesh Kolanu : శైలేష్ కొలన్ సినిమాల్లో ఆ ఒక్క మైనస్ పాయింట్ మాత్రం ప్రతి సారి రిపీట్ అవుతుందా..?

Sailesh Kolanu : శైలేష్ కొలన్ సినిమాల్లో ఆ ఒక్క మైనస్ పాయింట్ మాత్రం ప్రతి సారి రిపీట్ అవుతుందా..?

Venkatesh : 2026 సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్ లో 2 వెంకటేష్ సినిమాలు విడుదల కానున్నాయా?

Venkatesh : 2026 సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్ లో 2 వెంకటేష్ సినిమాలు విడుదల కానున్నాయా?

Venkatesh Trivikram movie : వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్…క్లారిటీ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్…

Venkatesh Trivikram movie : వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్…క్లారిటీ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్…

Victory Venkatesh : రజినీకాంత్ చెప్పిన ఆ మాట కారణంగానే నా జీవితం మారిపోయింది : వెంకటేష్

Victory Venkatesh : రజినీకాంత్ చెప్పిన ఆ మాట కారణంగానే నా జీవితం మారిపోయింది : వెంకటేష్

Venkatesh : సెన్సేషనల్ డైరెక్టర్ తో వెంకటేష్ కొత్త సినిమా ఫిక్స్..మరో 300 కోట్ల గ్రాస్ గ్యారంటీ!

Venkatesh : సెన్సేషనల్ డైరెక్టర్ తో వెంకటేష్ కొత్త సినిమా ఫిక్స్..మరో 300 కోట్ల గ్రాస్ గ్యారంటీ!

Trivikram : త్రివిక్రమ్ కి సీనియర్ హీరోలే దిక్కు అవుతారా..?

Trivikram : త్రివిక్రమ్ కి సీనియర్ హీరోలే దిక్కు అవుతారా..?

Trivikram and Sivakarthikeyan : అక్షరాలా 70 కోట్లు..త్రివిక్రమ్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన శివ కార్తికేయన్!

Trivikram and Sivakarthikeyan : అక్షరాలా 70 కోట్లు..త్రివిక్రమ్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన శివ కార్తికేయన్!

Venkatesh-Trivikram combo : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?

Venkatesh-Trivikram combo : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.