Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » What is the reason for the growing negativity on koratala shiva

Koratala Shiava : కొరటాల శివ మీద పెరుగుతున్న నెగిటివిటికి కారణం ఏంటి..? కొందరు కావాలనే ఇలా చేస్తున్నారా.?

జూనియర్ ఎన్టీయార్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా..?లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By: Gopi Velpula , Updated On : September 14, 2024 / 10:09 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
What Is The Reason For The Growing Negativity On Koratala Shiva

Koratala Shiava

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Koratala Shiava :  సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి దర్శకుడే కారణం.. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయింది అన్న కూడా దానికి దర్శకుడి ని ఉద్దేశిస్తూ ఆయన మీద భారీగా విమర్శలైతే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోల అభిమానులు మాత్రం సక్సెస్ ఇచ్చిన దర్శకులను తల మీద పెట్టుకుంటే తమ అభిమాన హీరోకి ఫెయిల్యూర్స్ ఇచ్చిన దర్శకులను మాత్రం విమర్శలు చేస్తూ వాళ్లకు సినిమాలు తీయడం చేతకాదు అనే రేంజ్ లో వాళ్ల మీద ఘాటు విమర్శలు అయితే చేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే ఇప్పుడు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ‘దేవర ‘ సినిమా దర్శకుడు అయిన కొరటాల శివ మీద ఇప్పటినుంచే నెగెటివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేవర సినిమా ట్రైలర్ ని సినిమా ట్రైలర్ తో పోలుస్తూ చాలా వరకు కొరటాల శివ మీద విమర్శలు అయితే చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయన చేసిన ఆచార్య సినిమాలో పాద ఘట్టం అనే ఎపిసోడ్ తో ఆచార్య సినిమాని భారీ డిజాస్టర్ గా మలిచాడు. మరి ఇలాంటి క్రమంలో దేవర సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందా అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా కొరటాల శివ ను ట్రోల్ చేస్తున్నారు.

మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటాడని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా కూడా డిజాస్టర్ అవ్వబోతుంది అంటూ అటు ఎన్టీఆర్ ని, ఇటు కొరటాలను డీ గ్రేడ్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దేవర సినిమా నుంచి వచ్చిన గాని సాంగ్స్ గాని, ట్రైలర్ గానీ ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఇలాంటి విమర్శలైతే వస్తున్నాయి.

మరి కొరటాల శివ ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా మీదనే ఫోకస్ చేసి ఆయన ఈ సినిమాలోని ప్రతి షాట్ ని చెక్కుతూ వచ్చాడు. మరి ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ మీద ఇలా నెగటివ్ కామెంట్స్ రావడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశని వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ కొరటాల మాత్రం ఇప్పుడు దేవర సినిమాను సక్సెస్ గా నిలపాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక మంచి సక్సెస్ ని సాధిస్తే తన మీద విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠంగా మారుతుందనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాతో ఫెయిల్యూర్ ను కనక మూట గట్టుకుంటే మాత్రం ఆ విమర్శలకు ఇంకా బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది.

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: What is the reason for the growing negativity on koratala shiva

Tags
  • Deavar Movie Director
  • Deavara Movie
  • Director Koratala Shiava
  • Koratala Shiava
  • Latest Tollywood News
Follow OkTelugu on WhatsApp

Related News

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Director AS Ravikumar Passes Away: ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత

Director AS Ravikumar Passes Away: ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత

Pawan Kalyan Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..ఎవ్వరూ ఊహించి ఉండరు!

Pawan Kalyan Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..ఎవ్వరూ ఊహించి ఉండరు!

Kota Srinivasa Rao Latest Photo: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కోటా శ్రీనివాస రావు..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ ఫోటో!

Kota Srinivasa Rao Latest Photo: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కోటా శ్రీనివాస రావు..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ ఫోటో!

Thug Life 3rd Day Collection: ‘థగ్ లైఫ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదిరిపోయాయిగా!

Thug Life 3rd Day Collection: ‘థగ్ లైఫ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదిరిపోయాయిగా!

Nagarjuna Career: బాలయ్యకు ఉన్న డిమాండ్ నాగార్జున కు ఎందుకు లేదు…

Nagarjuna Career: బాలయ్యకు ఉన్న డిమాండ్ నాగార్జున కు ఎందుకు లేదు…

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.