spot_img
Homeఎంటర్టైన్మెంట్Vishnu Priya controversy : ఆ ఫొటోలతో యాంకర్ విష్ణు ప్రియా ఇంత డబ్బులు సంపాదించిందా..?...

Vishnu Priya controversy : ఆ ఫొటోలతో యాంకర్ విష్ణు ప్రియా ఇంత డబ్బులు సంపాదించిందా..? బయటపడ్డ సంచలన నిజాలు..

Vishnu Priya controversy : బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న విష్ణు ప్రియా, ఇప్పుడు ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. గతం లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన కేసు లో విష్ణు ప్రియా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా పెద్ద ఎత్తున తమ స్వరం వినిపించారు. ఈడీ విచారణకు కూడా విష్ణు ప్రియా హాజరవ్వడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి మనం చూస్తూనే. ఈ ఘటన ముగిసిన తర్వాత ఇప్పుడు విష్ణు ప్రియా మెడకు మరో వివాదం చుట్టుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ ద్వారా నెటిజెన్స్ నుండి లక్షల రూపాయిలు దండుకుంటుందని ఈమె పై పలువురు తీవ్రమైన విమర్శలు చేశారు.

ఎంటర్టైన్మెంట్ షోస్ తో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు ని తెచ్చుకున్న విష్ణు ప్రియా , ఇన్ స్టాగ్రామ్ లో ఎక్సక్లూసివ్ కంటెంట్ పేరుతో అర్థనగ్న ఫోటోలు , వీడియోలను అప్లోడ్ చేస్తూ , భారీ గా సబ్ స్క్రిప్షన్స్ ని అందుకుంటుందని, వెంటనే విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ ఐడీని బ్లాక్ చేసి , ఆమెపై క్రిమినల్ కేసు ని నమోదు చెయ్యాలంటూ , విజయవాడలోని సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో AISF చెందిన నాయకులూ కొందరు ఫిర్యాదు చేశారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీని పై ఇప్పటి వరకు విష్ణుప్రియ ప్రత్యక్షంగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే బయటకు వచ్చిన ఆమెని , ఒక మీడియా రిపోర్టర్ ఇప్పటి వరకు మీరు ఎంత డబ్బులు సంపాదించారు అని అడగ్గా, విష్ణు ‘మమ్మీ’ అంటూ గట్టిగా అరిచి కారు ఎక్కేస్తున్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

అయితే ఇది లేటెస్ట్ వీడియో కాదు, గతం లో ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు లో ఈడీ అధికారుల విచారణ కోసం వచ్చినప్పుడు మీడియా రిపోర్టర్స్ చుట్టుముట్టగా , వాళ్ళ నుండి తప్పించుకుంటున్న సందర్భం అని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే కి ప్రస్తుతం 4716 మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కో సబ్ స్క్రైబర్ నుండి ఆమె 390 రూపాయిలు వసూలు చేస్తుంది. అంటే నెలకు అక్షరాలా 18 లక్షల రూపాయిలను ఆమె సంపాదిస్తుంది. అంటే సంవత్సరానికి 2 కోట్ల 20 లక్షల రూపాయలకు పైగా ఆమె కేవలం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి సంపాదిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆమె అర్థనగ్న ఫోటోలు అప్లోడ్ చేస్తుంది అనే విషయం బాగా వైరల్ అవ్వడం తో భారీ స్థాయిలో యువత సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version