Virgin Boys: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు యూత్ ను అట్రాక్ట్ చేసే సినిమాలను చేస్తూ వచ్చారు. ఇక అలాంటి కోవకి చెందిన సినిమానే ‘వర్జిన్ బాయ్స్’…ఇక రీసెంట్ గా సినిమా థియేటర్ లోకి వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా యూత్ కివిపరీతంగా నచ్చేసింది. అందుకే వాళ్ళు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వర్జినిటీ గురించి పాయింట్ అవుట్ చేసి చూపించారు. మిగతా దేశాల్లో 16, 18 సంవత్సరాలకే వాళ్ళు వర్జినిటీని కోల్పోతూ ఉంటారు. మరి మనం కూడా కోల్పోవచ్చు కదా అనే ఒక పాయింట్ తో ఉన్న యువకులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శృంగారానికి పెళ్లికి మధ్య తేడ ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు…ఇక దర్శకుడు దయానంద్ చెప్పిన పాయింట్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయిందా? లేదా అనేడి తెలియాలంటే మీరు కూడా ఈ సినిమా చూసేయండి..
Also Read: అమరావతికి’ నిధుల వరద.. సిఆర్డిఏ సంచలన నిర్ణయం!
ఇక ఈ సినిమాని దర్శకుడు కొంచెం ఎమోషనల్ గా చూపిస్తూనే యూత్ కు కావలసిన మసాలా సీన్స్ అన్నింటినీ యాడ్ చేశాడు. దాంతో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకి ఇంతకుముందు ఏ మూవీకి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను అయితే సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఇక ఇది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… పోయినప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మాత్రం సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాయి. మరి ఇలాంటి సినిమాను యూత్ ఎంకరేజ్ చేస్తున్నప్పటికి ఒక పెద్దలు మాత్రం ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు…
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటూ ఈ సినిమా మీద కొంచెం నెగెటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంతమంది యూత్ మాత్రం ఇది యూత్ సినిమా దీనిని ఎంజాయ్ చేయాలే తప్ప కాంట్రవర్సీ కామెంట్స్ లాంటివి చేయకూడదు అంటూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బోల్డ్ సీన్స్ తో బోల్డ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు….