https://oktelugu.com/

వైరల్: పచ్చని ప్రకృతిలో సేదతీరుతున్న బ్యూటీ

చుట్టూ రెండు కొండలు.. మధ్యలో చిన్న సరస్సు.. ఆ పైన ఒక అందమైన భవనం.. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హీరోయిన్ ప్రగ్యా జస్వాల్ తన అందాలను ఇనుమడింపచేసింది. చిన్న స్కర్టు వేసుకున్న పెద్దపాప ప్రగ్యా జస్వాల్ తాజాగా ఓ అద్భుతమైన లోకేషన్ లో అంతే అందంగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రకృతి ఒడిలో సంతోషంగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ‘మిర్చి’లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2021 / 09:29 PM IST
    Follow us on

    చుట్టూ రెండు కొండలు.. మధ్యలో చిన్న సరస్సు.. ఆ పైన ఒక అందమైన భవనం.. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హీరోయిన్ ప్రగ్యా జస్వాల్ తన అందాలను ఇనుమడింపచేసింది.

    చిన్న స్కర్టు వేసుకున్న పెద్దపాప ప్రగ్యా జస్వాల్ తాజాగా ఓ అద్భుతమైన లోకేషన్ లో అంతే అందంగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రకృతి ఒడిలో సంతోషంగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

    ‘మిర్చి’లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత ‘కంచె’, సైరా సినిమాలలో నటించి సక్సెస్ అందుకుంది.

    హిందీ, తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం బాలయ్య సరసన ‘అఖండ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

    ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలు పంచుతూ నెటిజన్లకు ఆనందం పంచుతోంది.