నిరాశపరిచిన అతాను దాస్
ఇండియన్ ఆర్చర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్ ప్రిక్వార్టర్స్ తోనే ముగిసింది. శనివారం ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 8లో అతడు జపాన్ కు చెందిన పురుకువ తకహరు చేతిలో 4-6 తో ఓడిపోయాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో అతాను రెండు సెట్లు కోల్పోయి పరాజయం పాలయ్యాడు. మూడో సెట్ లో మాత్రమే అతాను గెలవగా.. రెండు, నాలుగు సెట్ లలో ఇద్దరు అథ్లెట్లు ఒకే స్కోరు సాధించారు.
Written By:
, Updated On : July 31, 2021 / 08:16 AM IST