Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda And Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న విజయ్...

Vijay Deverakonda And Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ…

Vijay Deverakonda And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్న చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది… దాంతో ఎలాగైనా సరే తన తదుపరి సినిమా విషయంలో సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఆచితూచి మరి బాబీ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఈ సమ్మర్ లో విశ్వంభర సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాడు…

ఇక చిరంజీవి ఇన్స్పిరేషన్ లో ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక చిరంజీవి సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చినప్పటికి విజయ్ ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశాడట.

ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కావడం విశేషం…ఇందులో రవితేజ ను సెకండ్ హీరోగా తీసుకున్నారు. కానీ అంతకుముందే విజయ్ దేవరకొండను సంప్రదించారట. కానీ విజయ్ మాత్రం దానికి సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ రవితేజ దగ్గరికి వెళ్ళింది… రవితేజ చాలా బాగా నటించినప్పటికి ఆయన మాట్లాడిన తెలంగాణ స్లాంగ్ ప్రేక్షకులకు అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు.

అదే విజయ్ దేవరకొండ ఉంటే అతను తెలంగాణ స్లాంగ్ లో బాగా మాట్లాడతాడు కాబట్టి ఆ క్యారెక్టర్ తో ఇంకాస్త అటాచ్ మెంట్ పెరగడానికి అవకాశం ఉండేది… మొత్తానికైతే చిరంజీవి తో అవకాశాన్ని విజయ్ దేవరకొండ కోల్పోయాడు. మరి ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version