Yellowstone Trailer Season 5: పూర్వకాలంలో జరిగిన యుద్ధం గురించి వస్తున్న వెబ్ సిరీస్ ఎల్లో స్టోన్ 1944 కొత్త సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అల్లకల్లోలం గురించి రాబోయే సీక్వెల్లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ సమయంలో పశువుల పెంపకం, వారసత్వం, మానవ మనుగడ గురించి ఇందులో చూపించబోతున్నారు. టైలర్ షెరిడాన్ యూనివర్సల్ లో వచ్చే ఈ మూడో ఫ్రీక్వెల్ సిరీస్ Dattan కుటుంబం తమ భూమిని కాపాడుకోవడానికి పడే కష్టాలు ఇందులో చూడొచ్చు. అయితే ఎల్లో స్టోన్ చివరి సిరీస్ ట్రైలర్ తో పాటు ఫస్ట్ లుక్ 9 నెలల కింద రిలీజ్ చేశారు. దీనికి అత్యంత ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది.. ఈ ట్రైలర్ పూర్తి వివరాల్లోకి వెళితే..
1944లో వచ్చిన ఎల్లో స్టోన్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెరికాలోని రోజువారి జీవితాన్ని మార్చిన క్షణాలను ఈ సినిమాలో చూపించారు. యుద్ధ సమయంలో పశువుల పెంపకం వంటి అంశాల నుంచి అద్భుతంగా చూపించారు. డాక్టర్ Dattan కుటుంబం తమ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చేసే పోరాటం ఈ సిరీస్లో చూపించారు. ఆర్థిక పరిస్థితి ఒకవైపు, మారుతున్న సామాజిక పరిస్థితులు మరోవైపు, రెండవ ప్రపంచ యుద్ధం మరోవైపు కలగలిపి ఈ శిరీష్ లో చూపించిన విధానం భావోద్వేగాన్ని తెప్పిస్తుంది. పశువులు పెంచడం ఎంత నేరం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. పశువులను పెంచితే భౌతిక బెదిరింపులు ఎదుర్కొని.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం, భయం.. ఇదే సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఈ సిరీస్లో కనిపిస్తాయి. 1940 నాటి ఆందోళనలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి..
ఎల్లో స్టోన్ మొదటి సిరీస్లో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. మొంటానా ప్రకృతి దృశ్యాలు, గుర్రపు స్వారీ సన్నివేశాలు వంటివి ఆ కాలంలో ఇలాగే ఉండేనా? అని అనిపిస్తుంది. అలాగే అప్పటి యుద్ధం జరిగిన పరిస్థితులు చూస్తే పూర్వకాలానికి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ సిరీస్ 1944 లో ప్రారంభం అవుతుంది. అప్పటినుంచి దశలవారీగా ఇప్పటివరకు నాలుగు సిరీస్లు వచ్చాయి. ఐదోది చివరి సిరీస్ అని అంటున్నారు. అయితే దీని షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2026 చివరి ఏడాదిలో లేదా 2027 ప్రారంభంలో దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షెరిడాన్ యూనివర్స్ లో రిలీజ్ అయ్యే ఈ సిరీస్ ట్రైలర్ 9 నెలల కిందట రిలీజ్ అయింది. అప్పటినుంచి దీనికి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. దీనిని చూసినవారు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..
