https://oktelugu.com/

Upasana: క్రిస్మస్​కు ఉపాసన ధరించిన డ్రెస్​ ఖరీదెంతో తెలిస్తే షాక్​!

Upasana: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ ఖరీదుపై ఓ సీన్ ఉంటుంది. అంటే ఆ వాచ్ అమ్ముకుంటే లైఫ్ సెట్​ అయినట్లన్నమాట. ఆ రేంజ్​లో ధర ఉంటుంది. అయితే, రియల్​ లైఫ్​లోనూ సెలబ్రిటీలు తన బట్టలు, వాచ్​లు, షూలను చాలా ఖర్చు పెట్టి కొంటుంటారు. ఈ క్రమంలో ఏ సెలబ్రిటీ ఏ బ్రాండ్ ఉపయోగిస్తున్నారు?. వాటి ఖర్చెంత?.. అనే విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే, రామ్​చరణ్​, ఎన్టీఆర్​, నాగార్జున వంటి హీరోలు ధరించే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 / 11:37 AM IST
    Follow us on

    Upasana: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ ఖరీదుపై ఓ సీన్ ఉంటుంది. అంటే ఆ వాచ్ అమ్ముకుంటే లైఫ్ సెట్​ అయినట్లన్నమాట. ఆ రేంజ్​లో ధర ఉంటుంది. అయితే, రియల్​ లైఫ్​లోనూ సెలబ్రిటీలు తన బట్టలు, వాచ్​లు, షూలను చాలా ఖర్చు పెట్టి కొంటుంటారు. ఈ క్రమంలో ఏ సెలబ్రిటీ ఏ బ్రాండ్ ఉపయోగిస్తున్నారు?. వాటి ఖర్చెంత?.. అనే విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే, రామ్​చరణ్​, ఎన్టీఆర్​, నాగార్జున వంటి హీరోలు ధరించే బ్రాండ్​ షర్ట్​, వాచ్​లపై అనేక వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, రామ్​చరణ్ ఉపాసన కూడా ఈ కేటగిరిలోకి చేరింది.

    Upasana

    సాధారణంగా ఎప్పుడూ సింపుల్​గా ఉండేందుకే ఇష్టపడుతుంటారు ఉపాసన.. అయితే, క్రిస్మస్​ రోజు మాత్రం స్పెషల్​ డ్రెస్​తో అలరించింది. ఇప్పుడు ఈ డ్రెస్​ ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. 2021 క్రిస్మస్ కోసం ఉపాసన డోల్స్ అండ్ గబ్బానా నుండి సెల్ఫ్-టై బోతో చారల సిల్క్ మిడి దుస్తులను ఎంచుకుంది.

    Also Read:  Konidala Upasana: ప్రధాని మోదీతో మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన… కారణం ఏంటంటే

    దాని ధర దాదాపు రూ. 2.5 లక్షలుగా తెలుస్తోంది. రామ్​చరణ్​తో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉపాసన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. ఇందులో ఫుల్ స్లీవ్ రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో వైట్ హీల్స్‌తో అందంగా కనిపిస్తోంది. ఈ వేడుకలో అల్లు అర్జున్​, ఆయన భార్య స్నేహతో సహా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల ఇలా మెగా కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు.

    Also Read: Naga Shaurya Lakshya: ప్చ్..  ‘ఆర్ఆర్ఆర్’కు  ప్లాప్ సినిమా  పోటీనా ?