spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Ashu Reddy: అషు రెడ్డి వీడియో పై ట్రోల్స్.. ఆ కామెంట్స్ దారుణం...

Ashu Reddy: అషు రెడ్డి వీడియో పై ట్రోల్స్.. ఆ కామెంట్స్ దారుణం !

Ashu Reddy: సినిమా నటీమణులకు డబ్బు ఊరికే వచ్చి పడుతుంది అని బయట టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే డబ్బు రాగానే వారి లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది. అయితే, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హడావుడి పెరిగాక, ఇక చిన్నాచితకా నటీమణుల జీవితాలు కూడా రంగులమయం అయిపోయాయి. ఒకప్పుడు తినడానికి కూడా లేక కష్టాలు పడిన జూనియర్ నటీమణులు ఇప్పుడు తమకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అషు రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తుంది కదా.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యింది. నిజానికి ఈ భామలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. అమ్మడులో చాలా మ్యాటర్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో అషుకి ఆఫర్లు కూడా వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

ఐతే, అందాలను ఆరబోయడంలో అషు రెడ్డి తోపు. సోషల్ మీడియాలో నిత్యం తన లేటెస్ట్ హాట్ ఫొటోలు, హాట్ హాట్ వీడియోలనే షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. యాంకర్‌గా మారిన తర్వాత ఈ భామ మరింత ఎక్కువ మజాను పంచుతూ ముందుకుపోతుంది. పైగా బోల్డ్ ఫోటో షూట్ ల్లో ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేయడం అలవాటుగా పెట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అషు రెడ్డి టాప్ బటన్స్ తీసేసి బ్రాతోనే కనిపించడం విశేషం. అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఇక అది కూడా తీసేసి చూపించు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా, ఇందులో ఫిల్టర్స్‌ను చూపిస్తూ రచ్చ చేయడానికి చాలా కష్టపడింది. ఫలితంగా అషు రెడ్డి అందాలు రెట్టింపు సైజ్ లో కనువిందు చేశాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Ashu Reddy
Ashu Reddy

Also Read: KCR In NTR Ghat: కేసీఆర్‌ ‘తారక’ మంత్రం.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు గులాబీనేత క్యూ..!! ఇన్నేళ్లకు ఎందుకు గుర్తొచ్చారు!?

విచిత్రం ఏమిటంటే ఆమె సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తూ ఉంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. అన్నట్టు ఈ భామ కొత్త కారుని కూడా కొనుక్కుంది. అదృష్టం అంటే.. ఈ బ్యూటీదే. ఆమె 20 వేల జీతానికి ఓ ఛానెల్ లో పని చేసేది. కానీ దెబ్బకు లైఫ్ చేంజ్ అయిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Also Read: How To Make Petrol from Plastic: ప్లాస్టిక్ నుండి పెట్రోల్ ఎలా తయారు చెయ్యొచో తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper