Akhil Akkineni: నాగార్జున అఖిల్ కాంబో లో భారీ మల్టీ స్టారర్…డైరెక్టర్ ఎవరంటే..?

ముఖ్యంగా అఖిల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేకపోవడం ఆయన్ని భాగా ఇబ్బంది పెడుతుంది. ఇక మొత్తానికైతే వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ చేసిన సినిమాల్లో ఏది కూడా సరైన సక్సెస్ అయితే సాధించడం లేదు.

Written By: Gopi, Updated On : June 23, 2024 11:14 am

Akhil Akkineni

Follow us on

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ఫ్యామిలీ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి ఈ జనరేషన్ లో ఒక్కరు కూడా స్టార్ హీరో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక్కరైనా స్టార్ హీరో ఉన్నారు. కానీ ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రమే నాగార్జున తర్వాత అంతటి టాప్ పొజిషన్ ను అందుకున్న హీరో మరొకరు లేరనే చెప్పాలి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ సెపరేట్ గా ఒక సినిమా చేస్తున్నప్పటికీ నాగార్జున అఖిల్ ఇద్దరు కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఒకాయన దర్శకత్వం చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తుంది.

ఇక మరి ముఖ్యంగా అఖిల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేకపోవడం ఆయన్ని భాగా ఇబ్బంది పెడుతుంది. ఇక మొత్తానికైతే వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ చేసిన సినిమాల్లో ఏది కూడా సరైన సక్సెస్ అయితే సాధించడం లేదు…ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ భారం మొత్తాన్ని నాగార్జున మోసుకుంటూ వస్తున్నాడు. ఇక మీదట ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ లను అందుకొని తన బిడ్డలను కూడా స్టార్ హీరోలుగా చేయాలనే ఉద్దేశ్యం తోనే నాగార్జున కొన్ని మంచి కాంబినేషన్లను సెట్ చేసి పెడుతున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ హీరోలు కూడా వాళ్లకి సాధ్యమైనంత వరకు కష్టపడడానికి రెడీ అవుతున్నారు. ఇక అందులో భాగంగానే అఖిల్ పొడుగాటి జుట్టుతో ఒక నయా లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే నాగచైతన్య కూడా ‘తండేల్ ‘ సినిమాతో ఒక మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం నాగార్జున కుబేర మూవీ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు…