https://oktelugu.com/

అమ్మాయిని అది అడిగిన హైప‌ర్ ఆదీ.. ఇంత దారుణ‌మా? అని అంద‌రూ షాక్!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమ‌స్ అయిన న‌టుడు హైప‌ర్ ఆది. సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చినుకులా వ‌చ్చిన ఆది.. త‌న‌దైన టైమింగ్‌, పంచుల‌తో జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై తుఫానులా మారిపోయాడు. ఆ త‌ర్వాత టీమ్ లీడ‌ర్ స్థాయికి ఎదిగారు. త‌న‌దైన టాలెంట్ నిరూపించుకుని, త‌క్కువ కాలంలోనే బుల్లితెర‌పై స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదీ.. ఇదీ అని కాకుండా.. ఏ టీవీలో చూసినా ఆది క‌నిపిస్తున్నాడు. త‌న‌దైన పంచుల‌తో స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు […]

Written By:
  • Rocky
  • , Updated On : March 13, 2021 / 12:37 PM IST
    Follow us on


    జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమ‌స్ అయిన న‌టుడు హైప‌ర్ ఆది. సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చినుకులా వ‌చ్చిన ఆది.. త‌న‌దైన టైమింగ్‌, పంచుల‌తో జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై తుఫానులా మారిపోయాడు. ఆ త‌ర్వాత టీమ్ లీడ‌ర్ స్థాయికి ఎదిగారు. త‌న‌దైన టాలెంట్ నిరూపించుకుని, త‌క్కువ కాలంలోనే బుల్లితెర‌పై స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదీ.. ఇదీ అని కాకుండా.. ఏ టీవీలో చూసినా ఆది క‌నిపిస్తున్నాడు.

    త‌న‌దైన పంచుల‌తో స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హైప‌ర్ ఆది. జ‌బ‌ర్దస్త్ ప్రోగ్రాం ఆది కోస‌మే చూసేవారు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌లా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఆది.. కొన్నాళ్లుగా అమ్మాయిల‌తో ఎఫైర్ల విష‌య‌మై వార్త్ల‌లో నిలిచాడు. యాంక‌ర్ అన‌సూయ‌పైనా నాన్ వెజ్ పంచులు వేస్తూ.. గీత దాటుతున్నాడ‌నే రూమ‌ర్స్ కూడా వ‌చ్చాయి.

    Also Read: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ కొడుకు స్పంద‌న‌.. ద‌ర్శ‌కుడు క్రిష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అకీరా!

    ఆ త‌ర్వాత యాంక‌ర్ వ‌ర్షిణితోనూ ల‌వ్ ట్రాక్ న‌డుపుతున్నాడ‌ని బాహాటంగానే చ‌ర్చ జ‌రిగింది. అయితే.. ఆ త‌ర్వాత నెమ్మ‌దించాడు. మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షోలో బిజీ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ కు సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఓ కొత్త అమ్మాయిని తీసుకొచ్చాడు ఆది. ఆమెతో డ్యాన్స్ వేసిన ఆది.. ఆ వెంట‌నే పంచ్ వేసేశాడు.

    Also Read: RRRలో యాక్ష‌న్‌.. ఎమోష‌న్‌.. ఎన్టీఆర్ కు అది.. రామ్ చరణ్ కు ఇది!

    ‘సెట్లో ఇంత మంది లేడీ గెటప్ వేసేవాళ్లు ఉండగా.. నన్నే ఎందుకు రమ్మన్నావ్’ అని ప్రశ్నించింది. దీనికి.. ‘నువ్వే క‌దా ఎవ‌రూ పిల‌వ‌ట్లేదు. మ‌ళ్లీ పిలువు అన్నావ్‌?’ అంటూ పంచ్ వేశాడు. ఆ త‌ర్వాత ‘నువ్వేం చేస్తావో నాకు తెలియ‌దు. మ‌న జంట్ హైలైట్ అవ్వాలి’ అని అమ్మాయి అన‌గా.. ‘అయితే.. ఒక హగ్ ఇవ్వు’ అని అంద‌రి ముందూ అనేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దీనికి అన‌సూయ స్పందిస్తూ.. ఛీఛీ అంద‌రినీ అడుక్కుంటున్నాడు.. ఇలా అయిపోయావ్ ఏంటీ అని అడిగింది. దీనికి రోజా ఆన్స‌ర్ ఇస్తూ.. ‘నీవల్లే ఇలా తయారయ్యాడు’ అని చెప్పడం విశేషం. దీనికి ఆది స్పందిస్తూ.. ‘వీళ్లు ఒప్పుకోరు.. వాళ్లూ ఒప్పుకోరు.. అక్క‌డ వాళ్లు కూడా ఒప్పుకోరు.. ఛీ ఛీ’ అంటూ త‌న‌లోని రొమాంటిక్ యాంగిల్ ను బ‌య‌ట‌పెట్ట‌డంతో అంద‌రూ షాక‌య్యారు. ఆ త‌ర్వాత న‌వ్వేశారు. ఇప్పుడు ఈ ప్రోమో బాగా వైర‌ల్ అవుతోంది.