spot_img
Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: సమంతపై కోపంతోనే నాగచైతన్య ఆ సీన్ కు ఒప్పుకున్నాడా..?

Naga Chaitanya: సమంతపై కోపంతోనే నాగచైతన్య ఆ సీన్ కు ఒప్పుకున్నాడా..?

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా.. యంగ్ హీరో నాగ్ చైతన్య తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగతా హీరోల కంటే చైతూ నటన డిఫరెంట్ గా ఉంటుందని ఇండస్ట్రీ వైడ్ గా టాక్. దీంతో ఈ హీరో హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘బంగార్రాజు’ సక్సెస్ జోష్ లో ఉన్న చైతూ.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఆల్రెడీ స్ట్రాట్ అయింది. విశేషమేంటంటే కృతి శెట్టి ‘బంగార్రాజు’ తరువాత చైతూతో మరోసారి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని సీన్ పెట్టబోతున్నారట. నాగచైనత్య ఇప్పటి వరకు సమంతతో మాత్రమే ఆలాంటి సీన్లో నటించాడట. ఇప్పుడు కృతిశెట్టితో చేయడం హాట్ టాపిక్ అయింది.

Naga Chaitanya
Naga Chaitanya

అక్కినేని నాగార్జున కుమారుడైన నాగచైతన్య ‘జోష్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యావరేజ్ హిట్ కొట్టింది. ఆ తరువాత గౌతమ్ మీనన్ ‘ఏమాయ చేశావే’ తో స్టార్ నటుడయ్యాడు. ఇందులో చైతూకు జోడిగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచే వీరి ప్రేమాయణం మొదలైంది. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే నాగచైతన్య, సమంతలు కలిసి ‘మనం’ అనే సినిమాలో నటించారు. ఇందులో భార్యభర్తలుగా కనిపించారు. అప్పటికే వీరు ప్రేమలో ఉండడంతో సిల్వర్ స్క్రీన్ పై కూడా రొమాంటిక్ కపుల్ గా కనిపించారు.

‘మనం’ సినిమాలో వీరిద్దరు కలిసి బెడ్ సీన్ కూడా చేశారు. చైతూ ఫస్ట్ టైం సమంతతో మాత్రమే అలాంటి సీన్లో నటించారు. ఆ తరువాత మరోసారి అలాంటి సీన్ జోలికి వెళ్లలేదు. కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న చైతూ, సమంతలు ఇటీవల దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత కొన్ని సినిమాల్లో హాటెస్ట్ పాత్రలను పోషిస్తోంది. ఇలా నటించడంపై చైతూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెట్టారు.

Naga Chaitanya
Naga Chaitanya

కానీ ఇప్పుడు చైతూ కూడా బోల్డ్ సీన్ నటించడానికి ఒప్పుుకున్నట్లు న్యూస్ గుప్పుమంటోంది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య, కృతి శెట్టిలు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి బెడ్ పై రొమాన్స్ చేయనున్నారట. అయితే సమంత తరువాత నాగచైతన్య మళ్లీ కృతిశెట్టితో మాత్రమే ఇలాంటి సీన్లోనే నటిస్తున్నాడు. దీంతో సమంతపై కోపంతోనా..? లేక కృతిపై ప్రేమతోనా..? అని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సీన్ పై ఇంకెన్ని కామెంట్లు వస్తాయో చూడాలి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper