Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood » Allu arjun pushpa 2 the rule teaser records

Pushpa 2 Teaser: ఎన్టీఆర్ రికార్డు లేపేసిన బన్నీ… ఇది మామూలు అరాచకం కాదు!

పుష్ప 2 టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ టీజర్ 137 గంటలు టాప్ లో ట్రెండ్ అయ్యింది.

Written By:S.Reddy, Updated On : April 14, 2024 / 03:09 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Allu Arjun Pushpa 2 The Rule Teaser Records

Pushpa 2 Teaser

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Pushpa 2 Teaser: హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం లేపేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రేంజ్ లో పుష్ప 2 మీద హైప్ ఉంది. తాజాగా విడుదలైన పుష్ప 2 ప్రోమో అనేక మైలురాళ్లు చేరుకుంది. ఈ టీజర్ తో ఎన్టీఆర్ పేరిట ఉన్న ఊరు రికార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా… టీజర్ విడుదల చేశారు. జాతరలో అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ మేనరిజం, ఫైట్స్ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. టీజర్ లో కనీసం ఓ డైలాగ్ కూడా లేదు. అయినప్పటికీ పుష్ప 2 టీజర్ ఆకర్షించింది.

కాగా పుష్ప 2 టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ టీజర్ 137 గంటలు టాప్ లో ట్రెండ్ అయ్యింది. ఆ రికార్డును పుష్ప 2 టీజర్ బద్దలు కొట్టింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా పుష్ప 2… 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్. మొదటి భాగంలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వద్ద పని చేసే కూలీగా కనిపించాడు. పార్ట్ 2 లో తానే సిండికేట్ డాన్ గా కనిపించనున్నాడు.

మెయిన్ విలన్ రోల్ చేసిన ఫహద్ ఫాజిల్ కేవలం క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించాడు. పుష్ప 2లో ప్రధాన సంఘర్షణ అల్లు అర్జున్-ఫహద్ ఫాజిల్ మధ్య సాగనుంది. ఇక నార్త్ ఇండియాలో పుష్ప 2 కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం హిందీ వర్షన్ రూ. 500 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం నైజాం హక్కులు రూ. 100 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఆర్ ఆర్ ఆర్, సలార్ సైతం ఈ స్థాయిలో అమ్ముడు పోలేదు.

మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

S.Reddy

S.Reddy Author - OK Telugu

Web Title: Allu arjun pushpa 2 the rule teaser records

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Pushpa 2
  • pushpa 2 movie
  • pushpa 2 records
  • Pushpa 2 Teaser
Follow OKTelugu on WhatsApp

Related News

Rashmika : ఆ చిన్న హీరో కోసం రష్మిక, కారణం అదేనా?

Rashmika : ఆ చిన్న హీరో కోసం రష్మిక, కారణం అదేనా?

Pushpa 2 Movie : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!

Pushpa 2 Movie : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!

Pushpa 2 : ‘పుష్ప 2’ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇన్నాళ్లకు విషయం బయటపెట్టిన థమన్ ?

Pushpa 2 : ‘పుష్ప 2’ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇన్నాళ్లకు విషయం బయటపెట్టిన థమన్ ?

Allu Arjun : అల్లు అర్జున్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరోస్…

Allu Arjun : అల్లు అర్జున్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరోస్…

Buchi Babu : పెద్ది సినిమా తర్వాత ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు మల్టీ స్టారర్..?

Buchi Babu : పెద్ది సినిమా తర్వాత ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు మల్టీ స్టారర్..?

Dhanush and Trivikram : ధనుష్ తో సినిమాకి కమిట్ అయిన త్రివిక్రమ్…స్టోరీ లైన్ మామూలుగా లేదుగా…

Dhanush and Trivikram : ధనుష్ తో సినిమాకి కమిట్ అయిన త్రివిక్రమ్…స్టోరీ లైన్ మామూలుగా లేదుగా…

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?

Mahesh Babu and NTR : ఆ విషయంలో మహేష్ బాబు ను ఫాలో అయి తప్పు చేసిన ఎన్టీఆర్…

Mahesh Babu and NTR : ఆ విషయంలో మహేష్ బాబు ను ఫాలో అయి తప్పు చేసిన ఎన్టీఆర్…

Peddi : టాలీవుడ్ లో నెంబర్ 1..ఆల్ ఇండియా లో టాప్ 2..24 గంటల్లో ‘పెద్ది’ సంచలనాలు!

Peddi : టాలీవుడ్ లో నెంబర్ 1..ఆల్ ఇండియా లో టాప్ 2..24 గంటల్లో ‘పెద్ది’ సంచలనాలు!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.