Tollywood Stars Ugadi Wishes: శుభ‌కృత్ నామ ఉగాది విషెస్ తెలిపిన టాలీవుడ్ తార‌లు.. అన్నీ శుభాలే క‌ల‌గాలంటూ..

Tollywood Stars Ugadi Wishes: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఉగాది. అయితే తెలుగులో కొత్త సంవ‌త్స‌రం అయిన ఈ రోజున వేడుక‌ల అంగ‌రంగా వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. అంద‌రూ శుభాలు క‌ల‌గాలంటూ ఆంజేయుడిని మొక్కుతున్నారు. ప‌ర‌స్పరం ఒక‌రికి ఒక‌రు ఉగాది నామ శుభాకాంక్ష‌లు తెలుపుకుంటున్నారు. ఇక మ‌న సినీ తార‌లు కూడా అంద‌రికీ త‌మ‌దైన రీతిలో శుభాకాంక్ష‌లు చెప్పారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంద‌రికీ శుభ‌కృత్ నామ ఉగాది విషెస్ తెలిపారు. ఈ సంవ‌త్స‌రంలో అంద‌రికీ శుభాలే […]

Written By: Mallesh, Updated On : April 2, 2022 12:42 pm
Follow us on

Tollywood Stars Ugadi Wishes: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఉగాది. అయితే తెలుగులో కొత్త సంవ‌త్స‌రం అయిన ఈ రోజున వేడుక‌ల అంగ‌రంగా వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. అంద‌రూ శుభాలు క‌ల‌గాలంటూ ఆంజేయుడిని మొక్కుతున్నారు. ప‌ర‌స్పరం ఒక‌రికి ఒక‌రు ఉగాది నామ శుభాకాంక్ష‌లు తెలుపుకుంటున్నారు. ఇక మ‌న సినీ తార‌లు కూడా అంద‌రికీ త‌మ‌దైన రీతిలో శుభాకాంక్ష‌లు చెప్పారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంద‌రికీ శుభ‌కృత్ నామ ఉగాది విషెస్ తెలిపారు. ఈ సంవ‌త్స‌రంలో అంద‌రికీ శుభాలే క‌ల‌గాలంటూ కోరుకున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఉగాది రోజు నుంచైనా అంద‌రికీ మంచి జ‌ర‌గాలంటూ కోరుకున్నారు.

Chiranjeevi

జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. అంద‌రికీ శుభ‌కృత్ నామ ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌హాన‌టి కీర్తి సురేశ్ స్పందిస్తూ.. ఈ అపూర్వ‌మైన రోజున అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంది. అంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని వేడుకుంటున్న‌ట్టు తెలిపింది. అజ‌య్ దేవ‌గ‌న్ కూడా స్పందిస్తూ.. ప్రేమ‌, ఆప్యాయ‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రి జీవితాలు వెలిగిపోవాలంటూ ఉగాని విషెస్ తెలిపారు.

NTR

ఇక నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ స్పందిస్తూ.. కొత్త సంవ‌త్స‌రంలో అంద‌రికీ ఆరోగ్యం, ఆనందం అందాలంటూ కోరుకున్నారు. డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా విషెస్ తెలిపారు. అంద‌రి జీవితాల్లో శుభాలు క‌ల‌గాలంటూ కోరుకున్నారు. నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి కూడా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

Tags