Homeఎంటర్టైన్మెంట్Why Heroes dont shake hands with fans: హీరోలు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి...

Why Heroes dont shake hands with fans: హీరోలు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి ఇన్ని కారణాలున్నాయా..?

Why Heroes dont shake hands with fans: హీరోలకి చాలామంది ప్రేక్షకాభిమానులు ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే. హీరోలు వాళ్ళ అభిమానులను కలవడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇంకా ఆ మీటింగ్ లో అభిమానులు వాళ్లతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపిస్తారు. తద్వారా వారిని తాకడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే హీరోలు తమ అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదంటూ చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి […]

Why Heroes dont shake hands with fans: హీరోలకి చాలామంది ప్రేక్షకాభిమానులు ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే. హీరోలు వాళ్ళ అభిమానులను కలవడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇంకా ఆ మీటింగ్ లో అభిమానులు వాళ్లతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపిస్తారు. తద్వారా వారిని తాకడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే హీరోలు తమ అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదంటూ చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి అభిమానులకు హీరోలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ల చేతికున్న డస్ట్ ఏదో వీళ్ళకి అంటుతుందని కాదు. కొన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంతమంది అభిమానులు హీరోల చేతికి ఉన్న రింగులను లాగేస్తున్నారట. అలాగే వాళ్ల షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్లను పైనుంచి కిందికి కూడా లాగేస్తున్నారు అంటూ చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి వాళ్ళందరు అనుకుంటున్నట్టుగానే ఇంకొంతమంది హీరోలు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కూడా వాళ్లకు కొన్ని ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే స్టార్ హీరోలు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదని మరికొంతమంది దానిమీద క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: స్టార్ హీరో ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టబోతున్న రోజా కూతురు అన్షు.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

ఇక ఏది ఏమైనా కూడా సినిమాల్లో ప్రేక్షకులను మాయ చేసిన హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ఇక మరికొందరు స్టార్ హీరోల కైతే అభిమాన సంఘాలు సైతం ఉన్నాయి. వాటి ద్వారా ఆయా అభిమానులను వాళ్ళు తరచుగా కలుస్తుంటారు. దీనివల్ల హీరోలకు అభిమానులకు మధ్య చాలా మంచి బాండింగ్ కుదురుతుంది…

మొత్తానికైతే అభిమాని లేనిదే స్టార్ హీరో లేడంటు చెప్పుకుంటూ తిరిగే స్టార్ హీరోలు కొందరు కావాలనే షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదని మాట్లాడుతుంటే, ఇంకొందరు మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉంటాయి అని వాళ్లకు సపోర్టుగా మాట్లాడుతున్నారు మొత్తానికైతే ఇది సోషల్ మీడియాలో రోజు జరిగే చర్చే మరి దీని మీద ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్పందిస్తున్నారు… హీరోలు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు పలు సందర్భాల్లో తెలియజేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper