https://oktelugu.com/

Rama Rao On Duty Theaters: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లిస్ట్ ఇదే

Rama Rao On Duty Theaters: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో బలమైన నేపథ్యంలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 29వ తేదీన రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ?, ఏ ఏ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందో ? ఆ లిస్ట్ చూద్దాం రండి. ‘రామారావు ఆన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 02:12 PM IST
    Follow us on

    Rama Rao On Duty Theaters: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో బలమైన నేపథ్యంలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 29వ తేదీన రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ?, ఏ ఏ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందో ? ఆ లిస్ట్ చూద్దాం రండి.

    Ravi teja

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లిస్ట్ చూస్తే…

    ముందుగా నైజాంలో చూస్తే :

    ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ – సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ – రాధిక, ఖమ్మం – శ్రీ తిరుమల, కరీంనగర్ – మమత, నల్గొండ – నటరాజ్, మిర్యాలగూడ – రాఘవ, నిజామాబాద్ – లలిత మహల్, మహబూబ్ నగర్ – శ్రీనివాస, అదిలాబాద్ – మహేశ్వరి, సూర్యాపేట – కిషోర్.

    Also Read: Sita Ramam Movie Trailer: ట్రైలర్ టాక్ : ప్రేమతో రాసిన ప్రేమ‌క‌థ ‘సీతా రామం’.. ట్రైలర్ కేక !

    ఉత్తరాంధ్ర :

    వైజాగ్ – సంగం, గోపాలపట్నం – మౌర్య, గాజువాక (మిండి) – గ్లోబెక్స్, మధురవాడ – ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం – ఎస్వీసీ లికిత,

    విజయనగరం – ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం – ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి – రామచంద్ర, తగరపువలస – రాములమ్మ, పాయకరావుపేట – ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం – ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి – వంశీ, బొబ్బిలి – టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం – టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి – సీత

    నెల్లూరు – ఎం1 సినిమాస్, కావలి – మానస సినిమాస్, సూల్లూరుపేట – వీ ఈపిక్, నాయుడుపేట – సీఎస్ తేజ, వెంకటగిరి – బ్రమర, కందుకూరు – కోటీశ్వర, దర్శి – వెంకటేశ్వర, గూడురు – వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్

    ఈస్ట్ – రాజమండ్రి – గీత అప్సర, రాజమండ్రి – సాయికృష్ణ, కాకినాడ – పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ – దేవి మల్టీప్లెక్స్, అమలాపురం – వెంకటరమణ, మండపేట – రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం – పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం – వెంకటేశ్వర, జగ్గంపేట – రాజవేణి, సామర్లకోట – విగ్నేశ్వర, పిఠాపురం – అన్నపూర్ణ, తుని – శ్రీరామ, రామచంద్రపురం – కిషోర్, పెద్దాపురం – లలితా కాంప్లెక్స్, నీలపల్లి – శ్రీసత్య, రాజనగరం – ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక – అన్నపూర్ణ

    Ravi teja

    వెస్ట్ – ఏలూరు – సత్యనారాయణ, భీమవరం – పద్మాలయ, తాడేపల్లిగూడెం – రంగ మహల్, తణుకు – వీరనారాయణ, పాలకొల్లు – మారుతి, నర్సాపురం – అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం – లక్ష్మి, నిడదవోలు – వీరభద్ర, ఆకివీడు – విజయ, గణపవరం – మహాలక్ష్మి, కొవ్వూరు – అనన్య, అత్తిలి – కనకదుర్గ, పెనుగొండ – మినర్వా

    గుంటూరు – గుంటూరు – భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి – లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ – సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట – కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల – రామా టాకీస్, చీరాల – శాంతి థియేటర్

    కృష్ణ – విజయవాడ – అప్సర, శైలజ, మచిలీపట్నం – సిరి వెంకట్, గుడివాడ – జీ3 సింధూర

    సీడెడ్ – కడప – రవి, అనంతపురం – త్రివేణి, ప్రొద్దుటూరు – అరవీటి, హిందూపురం – గురునాథ్, కర్నూలు – ఎస్వీసీ, నంద్యాల – రామనాథ్, తిరుపతి – సంధ్య, మదనపల్లి – కృష్ణ, బళ్లారి – నటరాజ్, గుంతకల్ – ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ – ఏఎస్ఆర్, కాళహస్తి – ఆర్ఆర్, చిత్తూరు – విజయలక్ష్మి.

    Also Read:Maa TV- Sudigali Sudheer: మాటీవీ… మీరైనా సుధీర్ టాలెంట్ ని సరిగా వాడుకోండి

    Tags