https://oktelugu.com/

All Surgery Heroines: వాళ్లంతా సర్జరీల హీరోయిన్లు.. నేను విసిగిపోయాను !

All Surgery Heroines: బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే హీరోయిన్ల సర్జరీల గురించి హాట్ కామెంట్స్ చేసింది. అసలు హీరోయిన్ అనగానే స్టార్ డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన అనుకుంటాం. కానీ, ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయి. వాళ్ళ స్టార్ డమ్ వెనుక చాలా రిస్క్ ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. పైగా కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 30, 2022 / 05:35 PM IST
    Follow us on

    All Surgery Heroines: బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే హీరోయిన్ల సర్జరీల గురించి హాట్ కామెంట్స్ చేసింది. అసలు హీరోయిన్ అనగానే స్టార్ డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన అనుకుంటాం. కానీ, ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయి. వాళ్ళ స్టార్ డమ్ వెనుక చాలా రిస్క్ ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. పైగా కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ లో గడపాల్సి వస్తోంది. అయితే, రాధికా ఆప్టే హీరోయిన్ల సర్జరీల గురించి నెగిటివ్ గా మాట్లాడింది.

    Radhika Apte

    రాధికా మాటల్లోనే.. ‘ఇండస్ట్రీలోని వారు సర్జరీలు చేయించుకొని వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది నటీనటులు సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నావల్ల కాదు. ఇండస్ట్రీలో శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకుంటున్న వారు ఉన్నారు. ఇవన్నీ చూసి చూసి నేను విసిగిపోయాను’ అంటూ రాధికా తన నిరుత్సాహాన్ని ప్రదర్శించింది.

    Also Read: Ram charan Shankar Title: రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల్ అది కాదు అట

    అసలు ‘రాధికా ఆప్టే’ అనగానే బోల్డ్ ప్రపంచంలో ఆమె సృష్టించిన ప్రకంపనలు గుర్తుకు వస్తాయి. ఈ బోల్డ్ హీరోయిన్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. న్యూడ్ సీన్స్ లో నటించినా.. వివాదాస్పద కామెంట్స్ చేసినా.. ఈమెకి ఈమె సాటి. ప్రస్తుతం ‘రాధికా ఆప్టే’ మరో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంటుందట.

    Radhika

    ఆంటీల మీద కుర్రోళ్ళు ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తారు. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారనే కోణంలో ఈ సిరీస్ సాగుతుందట. అంటే.. పెళ్లి అయినా ఆడవాళ్లు చేసిన చిన్న తప్పులు కారణంగా చివరకు వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి.. వాళ్ళ భర్తలకు వీళ్ళ విషయం తెలిస్తే ఎలాంటి బాధలు ఉంటాయి అనే కోణంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని.. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది.

    సేమ్ ఇదే కథతో నెట్ ఫ్లిక్స్ సంస్థ, దర్శకుడు అజయ్ భూపతితో ఈ వెబ్ సిరీస్ తీయాలనుకున్నారు, కానీ ముందుగా బాలీవుడ్ లో ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా ‘రాధికా ఆప్టే’ నటించబోతుంది. ఇక కథకు అవసరం అయితే, మరోసారి ఈ సిరీస్ లో తానూ న్యూడ్ గా కనిపిస్తా అని అంటుంది ఈ బ్యూటీ. వెబ్ సిరీస్ కి డిమాండ్ రావాలంటే.. తాను మళ్ళీ అలాంటి సీన్స్ తో కుర్రాళ్లకు హీట్ పెంచాలి అని ‘రాధికా ఆప్టే’ ప్లాన్ చేసినట్టు ఉంది.

    Also Read: Anil Ravipudi Remuneration: హీరోలకంటే అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎక్కువ..F3 కి ఎంత తీసుకున్నాడో తెలుసా??

    Recommended Videos:


    Tags