spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ వల్లే ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన నటులు వీళ్లే...

Prabhas: ప్రభాస్ వల్లే ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన నటులు వీళ్లే…

Prabhas: ప్రభాస్ వల్లే ఇండస్ట్రీ లో స్టార్లు గా మారిన నటులు వీళ్లే…తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన మొదటి రెండు సినిమాలు ప్లాప్ అయినప్పటికీ, ఆ తర్వాత చేసిన వర్షం సినిమాతో ఒక్కసారిగా ఆయన తనలోని నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. ఇక వర్షం సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ వచ్చాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరో అయిన తర్వాత ఆయన వెనకాల ఇండస్ట్రీకి వచ్చి నటులుగా సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందులో ప్రభాస్ శీను ఒకరు.

నిజానికి ప్రభాస్ శ్రీను కి ప్రభాస్ కు మధ్య పరిచయం ఎక్కడ ఏర్పడింది అంటే వీళ్ళిద్దరూ వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు మంచి ఫ్రెండ్స్ గా మారారు. ప్రభాస్ హీరో అయిన తర్వాత ప్రభాస్ డేట్స్ చూస్తూ ప్రభాస్ శ్రీను ఆయన దగ్గరే ఉండేవారు.అలా ప్రభాస్ దగ్గరే వర్క్ చేస్తూ మొత్తానికైతే ప్రభాస్ సినిమాల్లో కొన్ని మంచి పాత్రల్లో నటించి ప్రభాస్ శ్రీను కూడా నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక మొత్తానికైతే ప్రభాస్ శ్రీను ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లో నెంబర్ వన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇక ఇప్పుడు మారుతి తో రాజ సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కూడా కల్కి అనే సినిమా చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే ఈ ఇయర్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Oktelugu Epaper