Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: అనసూయ ఎదపై అరుదైన టాటూలు.. వాటి అర్థం తెలిస్తే అవాక్కవుతారు

Anasuya Bharadwaj: అనసూయ ఎదపై అరుదైన టాటూలు.. వాటి అర్థం తెలిస్తే అవాక్కవుతారు

Anasuya Bharadwaj: యాంకర్‌ అనసూయ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటు బుల్లి తెరపై అటు వెండితెరపై జిగేల్‌ మంటూ వెలిగిపోతోంది. లేటు వయసులోనూ ఘాలు అందాలతో అభిమానుల మతి పోగొడుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన హాట్‌హాట్‌ ఫొటోలను ఫాలోవర్స్, అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోల్లో ఒంటిపై ఉన్న పచ్చబొట్టు అందరినీ ఆకట్టుకుంటోంది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

కుటుంబానికి సమయం..
బుల్లితెర షోలు, వెండితెర సినిమాలతో బిసీగా ఉండే అనసూయ సమయం దొరికితే కుటుంబంతో గడుపుతారు. భర్త భరద్వాజ్‌ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. టీవీ షోలు సరేసరి. అయినా ఇటు సోషల్‌ మీడియాకు, అటు కుటుంబాన్ని, ఇటు సినిమాలు, టీవీషోలను సమానంగా మెయింటేన్‌ చేస్తోంది.

Also Read: Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ కి క్రేజీ ఆఫర్లు.. ఇకనైనా స్టార్ హీరోయిన్ అవుతుందా ?

ఇకపోతే ఈమె తన శరీరంపై 2 టాటూలు వేయించుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె ఏడమ వైపు ఏద భాగంలో నిక్కు అనే టాటూ వేయించుకున్నారు. అయితే నిక్కు అంటే అర్థం ఏంటో ఇదివరకే అనసూయ వెల్లడించారు. తన భర్త శశాంక్‌ భరద్వాజ్‌ ముద్దు పేరు నిక్కు అని అందుకే అనసూయ ఆ పేరును టాటూగా వేయించుకున్నానని ఓ సందర్భంలో తెలిపారు. ఈ టాటూ మాత్రమే కాకుండా అనసూయ ఎడమ చేతిపై కూడా ఒక టాటూ వేయించుకున్నారు. ఈమె చేతిపై మనం కలోన్‌ అనే పదాన్ని టాటూగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఇంగ్లీష్‌ పదం కాదు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఇది గ్రీకు పదం మరి ఈ పేరుకు అర్థం ఏమిటి అనే విషయానికి వస్తే.. సహజసిద్ధమైన అందం అనే అర్థం వస్తుంది. ఒక మనిషి బాహ్య అందాన్ని కాకుండా అంతర్గత అందాన్ని సూచిస్తుందని ఈ పదానికి అర్థం. మరి ఈ పదానికి అనసూయ ఎందుకు టాటూగా వేయించుకుందో తెలియదు. అయితే ఎప్పటికైనా ఈ పదానికి సరైన అర్థం ఏంటి ఈ పదాన్ని టాటుగా వేయించుకోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని అనసూయ చెప్పే వరకు వేచి ఉండాల్సిందే.

Also Read:Chiranjeevi – Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ అప్ డేట్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper