SS Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి తను చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu)తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రాజమౌళి పాన్ వరల్డ్ లో కూడా స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే ఎమోషన్, ఎలివేషన్స్ తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. నిజానికి రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ ను సినిమాలో పెట్టడానికి గల కారణం ఏంటి అంటే తన చిన్నతనంలో ఎక్కువగా మెలో డ్రామా సినిమాలు చూసి ఆయన చాలా బాగా విసిగిపోయాడట.
తను కనక సినిమాలు చేస్తే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉన్న సినిమాలను చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నారట. అందుకోసమే ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన ఎప్పటికి ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే చాలామంది ఆయన సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక అవి లేకపోతే మాత్రం ఆయన సినిమాలు చేయలేనని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మర్యాద రామన్న సినిమాలో హీరో నుంచి యాక్షన్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయిన కూడా ఆ సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాల్లో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాలను తీస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు.
ఇక ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ అవుతూ రావడమే కాకుండా ఆయన సినిమాలను ప్రతి ప్రేక్షకులు ఇష్టంగా చూసే విధంగా తెరకెక్కిస్తూ ఉంటాడు…అందుకే ఆయన ఇండస్ట్రీ కి వచ్చే 25 సంవత్సరాలు అయినప్పటికి ఇంకా మంచి ఫామ్ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు…