https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ “పురివిప్పిన నెమలి అందము… కురిసిన ఈ చినుకు అందము’ అనే పాటను గుర్తుచేస్తూ దివి తాజాగా లేటెస్ట్ ఫోటోలు పెట్టింది. అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఏరోబిక్‌ వ్యాయామం చేసిన దృశ్యాల్ని పంచుకుంది. ఏ సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్న గర్భిణిలు ఏరోబిక్‌ వ్యాయామం చేయడం మంచిదని పేర్కొంటూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 1, 2022 / 02:58 PM IST

    Pregnant Kajal Aggarwal

    Follow us on

    Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ “పురివిప్పిన నెమలి అందము… కురిసిన ఈ చినుకు అందము’ అనే పాటను గుర్తుచేస్తూ దివి తాజాగా లేటెస్ట్ ఫోటోలు పెట్టింది.

    అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఏరోబిక్‌ వ్యాయామం చేసిన దృశ్యాల్ని పంచుకుంది. ఏ సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్న గర్భిణిలు ఏరోబిక్‌ వ్యాయామం చేయడం మంచిదని పేర్కొంటూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

    సమంత తాజాగా ఓ ఫొటోషూట్‌ లో పాల్గొంది. వాటిల్లోని ఓ అదిరిపోయే ఫొటోను నెటిజన్లతో పంచుకుంది.

    అవసరాల శ్రీనివాస్ కూడా ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాడు.

    రకుల్ ప్రీత్ కూడా స్విమ్ చేస్తూ ఒక బోల్డ్ ఫోజు ఇచ్చింది. ఈ ఫోజు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

    Tags