spot_img
Homeఎంటర్టైన్మెంట్The Family Didn't Trust Maruthi: ప్రభాస్ తో సినిమా తీస్తానంటే మా ఇంట్లోనే నమ్మలేదు...ఎగతాళి...

The Family Didn’t Trust Maruthi: ప్రభాస్ తో సినిమా తీస్తానంటే మా ఇంట్లోనే నమ్మలేదు…ఎగతాళి చేశారు…

The Family Didn’t Trust Maruthi:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిన్న సినిమాలను చేసుకుంటూ వస్తున్న దర్శకులలో మారుతి ఒకరు. కానీ మొదటిసారి స్టార్ హీరో అయిన ప్రభాస్ (Prabhas) ను హీరోగా పెట్టి ‘ రాజాసాబ్ ‘ (Rajaasaab) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం. ఇక రాబోయే సినిమాలతో మరింత మంది ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక దానికి తగ్గట్టుగానే రాజాసాబ్ సినిమా విషయంలోనే ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు అయిన మారుతి మొదటి నుంచి చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అలాంటిది ప్రభాస్ తో రాజాసాబ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేయడంతో చాలామంది అతన్ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఆయన టీజర్ ఈవెంట్లు తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే తన పక్కా వాళ్ళు సైతం ప్రభాస్ నీకు డేట్స్ ఇచ్చాడా అంటూ హేళనగా మాట్లాడరట… ఇక తన ఇంట్లో వాళ్ళు సైతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాను అంటే నమ్మలేదని చెప్పడం ఇక ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.

Also Read:  Raja Saab: రాజాసాబ్ సినిమాను ఇక రిలీజ్ చేయకండి…అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం… కారణం ఏంటంటే..?

మొత్తానికైతే ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటమే కాకుండా సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. మరి మొత్తానికి అయితే ఇండియాలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్న క్రమంలో దర్శకులు సైతం లో పాన్ ఇండియా బాట పడుతున్నారు…

ఇక మారుతి కూడా అదే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇది ఇప్పటికే రాజసాబ్ సినిమా రిలీజ్ విషయంలో కాస్త లేట్ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు వరకు చాలాసార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు.

ఇక చేయడం వల్ల దాని ఇంపాక్ట్ సినిమా మీద ఏమైనా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా టీజర్ ను మాత్రం అద్భుతంగా కట్ చేశారు. కాబట్టి ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ హార్రర్ కామెడీ సినిమాలో ప్రభాస్ తన హావ భావాలను ఎలా పలికిస్తాడు అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper