The Family Didn’t Trust Maruthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిన్న సినిమాలను చేసుకుంటూ వస్తున్న దర్శకులలో మారుతి ఒకరు. కానీ మొదటిసారి స్టార్ హీరో అయిన ప్రభాస్ (Prabhas) ను హీరోగా పెట్టి ‘ రాజాసాబ్ ‘ (Rajaasaab) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం. ఇక రాబోయే సినిమాలతో మరింత మంది ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక దానికి తగ్గట్టుగానే రాజాసాబ్ సినిమా విషయంలోనే ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు అయిన మారుతి మొదటి నుంచి చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అలాంటిది ప్రభాస్ తో రాజాసాబ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేయడంతో చాలామంది అతన్ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఆయన టీజర్ ఈవెంట్లు తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే తన పక్కా వాళ్ళు సైతం ప్రభాస్ నీకు డేట్స్ ఇచ్చాడా అంటూ హేళనగా మాట్లాడరట… ఇక తన ఇంట్లో వాళ్ళు సైతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాను అంటే నమ్మలేదని చెప్పడం ఇక ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.
Also Read: Raja Saab: రాజాసాబ్ సినిమాను ఇక రిలీజ్ చేయకండి…అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం… కారణం ఏంటంటే..?
మొత్తానికైతే ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటమే కాకుండా సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. మరి మొత్తానికి అయితే ఇండియాలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్న క్రమంలో దర్శకులు సైతం లో పాన్ ఇండియా బాట పడుతున్నారు…
ఇక మారుతి కూడా అదే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇది ఇప్పటికే రాజసాబ్ సినిమా రిలీజ్ విషయంలో కాస్త లేట్ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు వరకు చాలాసార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు.
ఇక చేయడం వల్ల దాని ఇంపాక్ట్ సినిమా మీద ఏమైనా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా టీజర్ ను మాత్రం అద్భుతంగా కట్ చేశారు. కాబట్టి ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ హార్రర్ కామెడీ సినిమాలో ప్రభాస్ తన హావ భావాలను ఎలా పలికిస్తాడు అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…