Anasuya Bharadwaj: అనసూయ తెగింపుకు సోషల్ మీడియాలో సునామీ పుడుతుంది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు ఊపిరి ఆగకుండా చేస్తుంది.అనసూయ వెకేషన్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. దారుణమైన స్కిన్ షో చేస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు. భర్త సుశాంక్ తో అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ థాయిలాండ్ వెళ్లినట్లు తెలుస్తుండగా బీచ్ లలో చక్కర్లు కొడుతుంది. అనూహ్యంగా అనసూయ బికినీ ధరించింది.
బికినీలో ఒక ఫోటో షూట్ చేసింది. అలాగే వీడియో చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పబ్లిక్ గా సుశాంక్ తో రొమాన్స్ చేసింది. లిప్ కిస్సులతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోటీ చేసింది. తాజాగా అనసూయ వీపు కనిపించేలా నాటీ ఫోజుల్లో కాక రేపింది. అనసూయ విశాలమైన వీపు దగ్గరగా కనిపిస్తుంటే పుట్టు మచ్చలు కూడా కనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
అనసూయ భర్త సుశాంక్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల పెద్ద కొడుకు 13వ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. దీని కోసం ఫ్యామిలీ మొత్తం ఓ టూర్ కి వెళ్లారు. మరి అనసూయ ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయరు. భర్త, పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. అనసూయ తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతుంటారు.
ఇక అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేస్తున్నారు. అనసూయ ప్రధాన పాత్ర చేసిన విమానం మూవీ విడుదలకు సిద్ధమైంది. జూన్ 9న థియేటర్స్ లోకి రానుంది. ఈ చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. అలాగే పుష్ప 2లో దాక్షాయణిగా మరోసారి అనసూయ విలనిజం చూపించనుంది. పుష్ప 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుందని సమాచారం.
View this post on Instagram