https://oktelugu.com/

సోహెల్‌కు సినిమా ఆఫర్‌‌.. రేపే ప్రకటిస్తారట

ఎట్టకేలకు బిగ్‌బాస్‌ 4 సీజన్‌ ముగిసింది. ఫైనల్‌ ఎపిసోడ్‌ ఎలాంటి ఉత్కంఠ లేకుండానే గడిచిపోయింది. ముందు నుంచి కథ వేరే ఉంటది అనుకుంటూ బిగ్‌బాస్‌ షో నడిపించిన సోహెల్‌.. చివరకు బిగ్‌బాస్‌ షో కథను కూడా అలాగే మార్చేశాడు. ఇప్పుడు సోహెల్‌ హల్‌చల్‌ ఎక్కువగా కనిపిస్తోంది. Also Read: ‘ఆచార్య’ సెట్‌లో చిరంజీవిని క‌లిసిన మోహ‌న్‌బాబు టాప్‌ ఫైవ్‌ కంటెస్టెంట్లలో నిలిచిన సోహెల్‌.. పాతిక లక్షలు తీసుకుని పోటీలోంచి తప్పుకున్నాడు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి అభిమానం పొందడం, […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 24, 2020 / 10:45 AM IST
    Follow us on


    ఎట్టకేలకు బిగ్‌బాస్‌ 4 సీజన్‌ ముగిసింది. ఫైనల్‌ ఎపిసోడ్‌ ఎలాంటి ఉత్కంఠ లేకుండానే గడిచిపోయింది. ముందు నుంచి కథ వేరే ఉంటది అనుకుంటూ బిగ్‌బాస్‌ షో నడిపించిన సోహెల్‌.. చివరకు బిగ్‌బాస్‌ షో కథను కూడా అలాగే మార్చేశాడు. ఇప్పుడు సోహెల్‌ హల్‌చల్‌ ఎక్కువగా కనిపిస్తోంది.

    Also Read: ‘ఆచార్య’ సెట్‌లో చిరంజీవిని క‌లిసిన మోహ‌న్‌బాబు

    టాప్‌ ఫైవ్‌ కంటెస్టెంట్లలో నిలిచిన సోహెల్‌.. పాతిక లక్షలు తీసుకుని పోటీలోంచి తప్పుకున్నాడు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి అభిమానం పొందడం, బ్రహ్మానందం లాంటి వాళ్ల అభిమానం కూడా చూరగొనడం సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుతోంది. గతంలో సోహెల్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేశాడు. అయితే.. ఇప్పుడు తానే సొంతంగా సినిమా తీయాలని అనుకుంటున్నాడు. ఇది మొన్నటివరకు అతనిలో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఆయన లైఫ్‌లో సెకండ్ చాప్టర్ ప్రారంభం కాబోతోంది.

    Also Read: అనుష్క, కీర్తి సురేష్ బాటలో మరో టాప్ హీరోయిన్

    ఆఫర్ట్ బిగ్ బాస్ తొలి సినిమాను రేపు ప్రకటించబోతున్నారు. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలు నిర్మించిన నిర్మాత సోహైల్‌తో సినిమాను తీయనున్నారట. గతంలో బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన వారు ఎవ్వరూ కాస్త సందడి చేసినా.. తరువాత దాదాపు గాయబ్ అయ్యారు. మరి సింగరేణి ముద్దుబిడ్డనా మజాకా..! సోహైల్‌కు ఉన్న మాస్ లుక్ అతన్ని కాస్త నిలదొక్కుకునేలా చేస్తుంది అనే టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్