spot_img
Homeఎంటర్టైన్మెంట్Star kid: ఒంటరి జీవితం కష్టమే అంటున్న స్టార్ కిడ్..!

Star kid: ఒంటరి జీవితం కష్టమే అంటున్న స్టార్ కిడ్..!

Star kid: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఛాయలు స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీల్లోని నటీనటులంతా వరుసగా కరోనా బారిన పడటం చూస్తుంటే థర్డ్ వేవ్ సంకేతాలు నిజమేననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు, హీరోయిన్ త్రిష, ‘బాహుబలి’ కట్టప్ప సత్యరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడ్డారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో గడుపుతున్నారు.

Manchu Laxmi

క్వారంటైన్లో ఉన్న లక్ష్మీ మంచు తన రోజువారీ అప్డేట్స్ ఇన్ స్ట్రా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతీరోజు యోగా, జిమ్ వంటి కార్యక్రమాలు చేస్తూనే సినిమాలు, వెబ్ సిరీసులు తిలకిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే హెల్డీ డైట్ తీసుకుంటున్నానని చెబుతున్నారు. అయితే రోజంతా ఒంటరిగా గడుపడం చాలా కష్టంగా ఉందని ఆమె చెబుతున్నారు. ఒంటరిగా జీవించడం ఎంత భయంకరమో తెలిసి వచ్చిందని పేర్కొన్నారు. మన జీవితాల్లో నుంచి కరోనా వెళ్లిపోవాలని #gocaronago అంటూ హ్యాష్ ట్యాగ్ ను జోడించింది.

లక్ష్మీ మంచు స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘అనగనగా ఒక ధీరుడు’ మూవీలో విలన్ గా నటించి తండ్రి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు. ‘గుండెల్లో గోదారి’వంటి పలు సినిమాల్లో నటించారు. అలాగే వెబ్ సిరీసులు, టీవీ షోలు చేస్తూ వ్యాఖ్యాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం తన కూతురితో సరదాగా గడుపుతూ అందుకు సంబంధించిన వీడియోలను లక్ష్మీ మంచు పోస్టు చేస్తుండేవారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం ఆమె తన కూతురుగా దూరంగా ఉండాల్సి రావడం శోచనీయంగా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version