spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR 18 Days Collections: 'ఆర్ఆర్ఆర్'కి ఊపు తగ్గింది.. వాటికి పెరిగింది

RRR 18 Days Collections: ‘ఆర్ఆర్ఆర్’కి ఊపు తగ్గింది.. వాటికి పెరిగింది

RRR 18 Days Collections: ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ చ్చే వారం ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాల పై రోజురోజుకు ప్రేక్షకుల్లో క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

RRR 18 Days Collections
RRR 18 Days Collections

‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా షేర్ ప్రకారం చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. 11 రోజులకు గానూ 237.17 కోట్లు కలెక్ట్ చేసింది. 12 రోజులకు గానూ 242.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 13 రోజులకు గానూ 244.59 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 17 రోజులకు గానూ 256.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మరి 18 రోజులకు గానూ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

Also Read: Prashanth Neel: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్

నైజాం 108.04 కోట్లు

సీడెడ్ 48.72 కోట్లు

ఉత్తరాంధ్ర 31.67 కోట్లు

ఈస్ట్ 15.52 కోట్లు

వెస్ట్ 12.43 కోట్లు

గుంటూరు 17.52 కోట్లు

కృష్ణా 14.02 కోట్లు

నెల్లూరు 08.90 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజులకు గానూ 562.08 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 18 రోజులకు గానూ రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది

RRR 18 Days Collections
RRR 18 Days Collections

తమిళనాడు 36.81 కోట్లు

కేరళ 10.25 కోట్లు

కర్ణాటక 41.72 కోట్లు

హిందీ 116.04 కోట్లు

ఓవర్సీస్ 95.30 కోట్లు

రెస్ట్ 9.50 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజులకు గానూ 566.14 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 18 రోజులకు గానూ రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 17 రోజులు పూర్తయ్యేసరికి రూ. 566.14 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది..

Also Read:KGF 2 Breaks RRR Records: విడుదల కి ముందే RRR రికార్డ్స్ ని బ్రేక్ చేసిన KGF 2

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
National Flag Day

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Pawan Kalyan

Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: దశాబ్దాలు గా ప్రకాశం జిల్లా వాసులు ఎదురుకుంటున్న సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో...
iQOO Z11 Lite 5G

iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్..

iQOO Z11 Lite 5G:  ప్రస్తుతం చాలా మంది ఫోన్ కొనే సమయంలో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ మన్నిక గల బ్యాటరీ ఉన్న ఫోన్ ధరలు అధికంగా ఉంటున్నారు....
Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Oktelugu Epaper