https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

Social Updates:  ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. కొందరు నటినటులు సినిమా కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ ప్రేమించి, పెళ్లాడి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ.. తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. తన భర్తతో సరదాగా ఫోజు ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్. కొత్త జంట కత్రీనా, విక్కీ తమ సంసార జీవితం కూడా ప్రేమ మయం అయ్యింది అని సింబాలిక్ గా చెబుతూ ఒక చిన్న క్లిప్ పోస్ట్ చేశారు. నయనతార […]

Written By:
  • Shiva
  • , Updated On : February 15, 2022 / 10:30 AM IST

    Rakul Preet Singh

    Follow us on

    Social Updates:  ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. కొందరు నటినటులు సినిమా కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ ప్రేమించి, పెళ్లాడి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ.. తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు.

    తన భర్తతో సరదాగా ఫోజు ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.

    కొత్త జంట కత్రీనా, విక్కీ తమ సంసార జీవితం కూడా ప్రేమ మయం అయ్యింది అని సింబాలిక్ గా చెబుతూ ఒక చిన్న క్లిప్ పోస్ట్ చేశారు.

    నయనతార తన ప్రేమకు విరామమే లేదు అంటుంది.

    స్నేహ కూడా తన భర్తతో మంచి రొమాంటిక్ ఫోటో పోస్ట్ చేసింది.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.

    Tags