అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్

ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటి శ్రద్ధా దాస్. ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిది ఈ ముద్దుగుమ్మ, ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.. ఇప్పుడు […]

Written By: Neelambaram, Updated On : August 16, 2020 12:32 pm
Follow us on


ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటి శ్రద్ధా దాస్. ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిది ఈ ముద్దుగుమ్మ, ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేస్తోంది.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి