Samantha: సముద్రం ఒడ్డున బెడ్ రూంలో సమంత చేసిన పని వైరల్

ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు సమంత వెళ్లారు. దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు. ఖుషి మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

Written By: NARESH, Updated On : June 5, 2023 6:51 pm

Samantha

Follow us on

Samantha: చల్లటి సముద్రం ఒడ్డున పిల్లగాలి వీస్తుంటే.. ఏసీ రూంలో చక్కటి బెడ్ ను చూపిస్తూ సమంత ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతోంది.

ర్కీ షూటింగ్ టైంలోనే సమంత -విజయదేవరకొండ విహరిస్తున్న ఫొటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి.ఇక తాజాగా స్టార్ హోటల్ లో సముద్రం ఒడ్డున సమంత తన రూంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది

అందులో ఒక కాఫీ తాగుతున్న కప్ ఫొటో చూపించింది. అందులో కింద విజయ్ దేవరకొండ నడుచుకుంటూ వెళుతున్న ఫొటో వైరల్ అయ్యింది.

ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు సమంత వెళ్లారు. దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు. ఖుషి మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

సమంత-విజయ్ దేవరకొండ గతంలో మహానటి మూవీలో జంటగా నటించారు. ఖుషిలో పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ లో విజయ్ దేవరకొండ-సమంత చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ చాలా ఓపెన్ మైండ్స్ కలిగిన వ్యక్తులు కావడంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.