Samantha – Varun Dhawan : సమంత సిటాడెల్ సిరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రియాంక సహనటుడు రిచర్డ్ మ్యాడెన్ తో శృంగార సన్నివేశాల్లో నటించారు. కథలో భాగంగా ప్రియాంక-రిచర్డ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు తెరకెక్కించారు.