Homeఎంటర్టైన్మెంట్Samantha Baby Bump: బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత.. వైరల్...

Samantha Baby Bump: బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత.. వైరల్…

Samantha Baby Bump: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత… గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికి నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమా రీసెంట్ గా వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక దానికి తోడుగా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటో ను షేర్ చేసింది. My Six Pack. I’ll See You when I see you… అంటూ క్యాప్షన్ అయితే పెట్టింది. ఇక ఇది చూసిన సమంత అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా సమంత అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు తను విపరీతంగా సఫర్ అయింది.

హెల్త్ పరంగా కూడా ఆమె చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంది. అయినప్పటికి పెళ్లి చేసుకొని మొత్తానికైతే ఇప్పుడు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దానికి తోడుగా గత ఏడాది డిసెంబర్ 1 వ తేదీన రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తను కొద్దిరోజుల పాటు రెస్టు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఇక ఏది ఏమైనా కూడా డాక్టర్ల సలహాలను అనుసరిస్తూ ఇకమీదట కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా కూడా చెప్పింది… మొత్తానికైతే సమంత చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కున్నందుకు గాను ఒకేసారి ఆమె కి సక్సెస్ రావడం, అలాగే తను ప్రెగ్నెంట్ అవ్వడం అనేది రెండు ఒకసారి జరిగిపోవడంతో తన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version