Samantha: బ్యూటీ క్వీన్ సమంత ‘పికాక్ మ్యాగజైన్’ కవర్ పేజీ పై తన హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు మత్తెక్కించింది. క్లివేజ్ అందాలను వెదజల్లుతూ.. రెడ్ కలర్ పీకాక్ డ్రెస్‌లో.. అచ్చం నెమలిలా సమంత ఇచ్చిన ఫోజులకు యూత్ కి మతిపోతుంది. ముఖ్యంగా డార్క్ రెడ్ డ్రెస్‌లో, ఓర చూపులతో సామ్ సోషల్ మీడియాకే హీట్ పుట్టించింది. ఈ ఫోటోల్లో సమంత స్టైలిష్ ఔట్ ఫిట్స్ లో.. పీకాక్ స్టయిల్లో మరింతగా గ్లామర్ గా మారిపోయింది. పైగా, సూపర్ ఫిట్ నెస్ తో పీచ్ కలర్ డ్రెస్ లో వావ్ అనిపించింది. సమంత అందాలకు నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. సినిమా సెలబ్రేటీల ఫోటోలను ‘ది పికాక్ మ్యాగజైన్’ తనదైన స్టైల్లో రీడర్స్‌కు అందిస్తుంది. ఈ క్రమంలోనే సమంత ఫోటోలను ప్రచురించింది. మరి ఈ ఫోటోల పై మీరు ఒక లుక్కెయ్యండి.

ఏది ఏమైనా చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన స్టైల్, కెరీర్ విషయంలో తనకు నచ్చినట్లు ఉంటుంది. పైగా చాలా కాన్ఫిడెంట్ గా అందాల ప్రదర్శన చేస్తోంది. వయసు, మెచ్యూరిటీతో పాటే తనకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగిందని సమంత ఓపెన్ గానే చెప్పేస్తోంది. ఈ మధ్య సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది.
Also Read: Dalapathi: షాకింగ్.. దళపతి సినిమాని వదులుకున్న హీరోలు వీళ్లేనా!

ముఖ్యంగా అక్కినేని కుటుంబం నుంచి ‘సమంత’ బయటకు వచ్చేసిన తర్వాత..తన గ్లామర్ షోతో అడ్డు అదుపు లేకుండా రోజురోజుకు రెచ్చిపోతుంది. తన ఫ్యాన్స్‌కు నిత్యం ఎక్స్ ఫోజింగ్ తో మజాను పంచడానికి తెగ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా తన తన హాట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఫలితంగా సమంత అందచందాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. ఇంతకీ సామ్ ఈ రెగ్యులర్ హాట్ షో చేయడానికి రీజన్.. తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకోవడానికి ప్రయత్నం.

ఎలాగూ “ఊ అంటావా మావా.. ఊహు అంటావా” అంటూ సమంత బోల్డ్ లోకాన్ని ఆకట్టుకునేలా హద్దులు మీరి మరీ రెచ్చిపోయింది. టూ-పీస్ గౌను వేసుకుని, తనలోని అందాలను విపరీతమైన కదలికలతో మొత్తానికి అందాల ఆరబోతతో గ్లామర్ ప్రపంచం పై నిప్పులు రాజేసింది. పైగా ఆ పాటలో అల్లు అర్జున్ తో సమంత చేసిన డ్యాన్స్ విజువల్స్ కూడా పరిధి దాటాయి. పైగా లిరికల్ వీడియోలోని స్టిల్స్ లో కూడా సమంత తన అందాలను సాంతం పరిచేసింది. దీనికితోడు స్పష్టమైన ఎఫెక్ట్ లు, ఇక నటిగా సామ్ ధరించిన దుస్తులు కూడా ఊపు పెంచాయి.
Also Read: F3 Movie: ‘ఎఫ్ 3’ యూఎస్ ప్రీమియర్స్ రెడీ.. ఎన్ని వందల స్క్రీన్స్ లో అంటే.. ?

అన్నట్టు సమంత ఎక్కువగా బ్రాండ్స్ ఒప్పుకుంటోంది. దాంతో ఆ యాడ్స్ కోసం ఆమె గ్లామర్ షూట్స్ చేస్తూ పోతూ ఉంది. మొత్తానికి సమంత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అన్నిటికి మించి సమంతకి ఫోటోషూట్స్ అంటే మక్కువ ఎక్కువ. నిజానికి ఇన్ స్టాగ్రామ్ వేదిక పై ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేసి ఆమె మిలియన్ల కొద్దీ ఫాలోవర్లుని సంపాదించుకోగలిగింది.

[…] Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… […]
[…] Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… […]
[…] Also Read:Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… […]
[…] Read:Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… Recommended […]
[…] Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… […]
[…] Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది,… Recommended […]