spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: ఇటు వ్యాపారాలు అటు సినిమాలు మధ్యలో సమంత

Samantha: ఇటు వ్యాపారాలు అటు సినిమాలు మధ్యలో సమంత

Samantha: సమంత మంచి వ్యాపారవేత్తగా కూడా రాణించాలని ఆశ పడుతుంది. అందుకే, తను సంపాదిస్తున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సామ్ తాజాగా ఓ ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా జాయిన్ అయ్యింది. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెడుతూ దానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించింది.

Tollywood Trends
Samantha

పైగా ఈ సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీకి సామ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండనుంది. గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణ సహిత వస్తువుల్ని మాత్రమే అమ్ముతారు. అలాగే దుస్తులు, ఇంటీరియర్ డెకరేషన్ నుంచి హెల్త్ ప్రాజెక్టులతో పాటు అనేక సౌందర్య ఉత్పత్తులు.. ఇలా ఎన్నో రకాల ఉత్పత్తుల్ని ఈ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నారు.

మొత్తానికి సమంత వ్యాపారంతో పాటు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది. ఇప్పుడు సమంత ఒక్కో సినిమాకు 3 కోట్లు వరకు తీసుకుంటుంది. ఎలాగూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్స్ తో మరో సిరీస్ చేయడానికి రెడీ అవుతుంది.

Samantha
Samantha

అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సమంత కొత్త లుక్ లో కనిపించబోతుంది. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్ ‏లో ఆమె తెగ కష్టపడిపోతుందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా తన ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది సామ్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper