Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Samantha and shobhita dhulipallas combination movie is the same not noticed for so many days

Samantha and Shobhita Dhulipalla : సమంత,శోభిత దూళిపాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా అదేనా..? ఇన్ని రోజులు గమనించలేదుగా!

సమంత, శోభిత దూళిపాళ్ల పేరు సోషల్ మీడియా లో ఎప్పటికీ నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్లిద్దరు పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్లు , దానికి తోడు వీళ్లిద్దరు నాగ చైతన్య కి సంబంధించిన వాళ్ళు కాబట్టి.

Written By:Vishnu Teja, Updated On : December 31, 2024 / 01:29 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Samantha And Shobhita Dhulipallas Combination Movie Is The Same Not Noticed For So Many Days

Samantha , Shobhita Dhulipalla

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Samantha and Shobhita Dhulipalla : సమంత, శోభిత దూళిపాళ్ల పేరు సోషల్ మీడియా లో ఎప్పటికీ నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్లిద్దరు పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్లు , దానికి తోడు వీళ్లిద్దరు నాగ చైతన్య కి సంబంధించిన వాళ్ళు కాబట్టి. సమంత నాగచైతన్య మాజీ భార్య కాగా, శోభిత దూళిపాళ్ల ప్రస్తుత భార్య. సోషల్ మీడియా లో ఇప్పటికీ నాగ చైతన్య, సమంత గురించి రోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్లకు సంబంధించిన వార్తలు ఎన్ని వచ్చినా జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారిలో ఉన్న ఆ ఆసక్తిని గమనించి యూట్యూబ్ చానెల్స్ డబ్బులు రకరకాల కథనాలను ప్రచారం చేస్తూ డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటాయి. సమంత ఇలాంటి ఫేక్ ప్రచారాలపై అసహనం వ్యక్తం చేసి పోలీస్ కేసు కూడా వేసింది. అయినప్పటికీ ఈ ఆమెపై కథనాలు రావడం ఆగకపోవడంతో పట్టించుకోవడం మానేసింది.

ఇదంతా పక్కన పెడితే సమంత, శోభిత భద్ర శత్రువులు అనే కథనం కూడా చాలా కాలం నుండి ప్రచారం అవుతుంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. ఒకప్పుడు శోభిత సమంత కి మంచి స్నేహితురాలట. ఇద్దరు కలిసి పలు యాడ్స్ లో కూడా నటించారు. నాగ చైతన్య తో శోభిత పెళ్లి తర్వాత వీళ్ళ మాటలు తగ్గిపోయి ఉండొచ్చేమో కానీ, ఒకరిని ఒకరు ద్వేషించుకునే రేంజ్ గ్యాప్ అయితే వీళ్ళ మధ్య లేదు. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో శోభిత సమంత గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఇప్పుడు ఆమెని సమంత గురించి అడిగినా అలాగే మాట్లాడుతుంది. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన మజిలీ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ క్యారక్టర్ కోసం ముందుగా శోభిత ని తీసుకున్నారట.

ఆమెతో పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెని ఆ చిత్రం నుండి తప్పించాల్సి వచ్చిందట. ఆమెకు బదులుగా దివ్యంషా కౌశిక్ ని తీసుకున్నారు. అంతకు ముందే బాలీవుడ్ లో వీళ్లిద్దరు కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో నటించారు. నాగ చైతన్య తో సమంత వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు శోభిత అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేదట. అలా వాళ్ళ మధ్య ఒకప్పుడు మంచి సన్నిహిత్యమే ఉండేది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. శోభిత కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది కానీ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా లేదు. ఎందుకంటే ఆమె తెలుగు లో ఇప్పటి వరకు గూఢచారి, మేజర్ వంటి సినిమాలు మాత్రమే చేసింది. సోషల్ మీడియా లో మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఉంది.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Samantha and shobhita dhulipallas combination movie is the same not noticed for so many days

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Majili
  • Major
  • Naga Chaitanya
  • samantha
  • Shobhita Dhulipalla
Follow OkTelugu on WhatsApp

Related News

Akhil – Samantha : అఖిల్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్? సమంత హాజరవుతుందా?

Akhil – Samantha : అఖిల్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్? సమంత హాజరవుతుందా?

Akkineni Nagarjuna and CM Revanth : ఒకేచోట అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్ ముచ్చట్లు..విషయం ఏమిటంటే!

Akkineni Nagarjuna and CM Revanth : ఒకేచోట అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్ ముచ్చట్లు..విషయం ఏమిటంటే!

Samantha : నా తండ్రి చనిపోయిన రోజు నేను నవ్వుతూ ఫోటో షూట్ చేశాను : సమంత

Samantha : నా తండ్రి చనిపోయిన రోజు నేను నవ్వుతూ ఫోటో షూట్ చేశాను : సమంత

Samantha : తనకు గుడి కట్టిన అభిమాని గురించి సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

Samantha : తనకు గుడి కట్టిన అభిమాని గురించి సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

Shubham : ‘శుభమ్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..సమంత బ్రాండ్ పవర్ మాములుగా లేదుగా!

Shubham : ‘శుభమ్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..సమంత బ్రాండ్ పవర్ మాములుగా లేదుగా!

Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?

Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?

Star Heroine Comments : ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Star Heroine Comments : ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Naga Chaitanya : నాగ చైతన్య కోడలుగా నటించిన స్టార్  హీరోయిన్ ఎవరో తెలుసా..?

Naga Chaitanya : నాగ చైతన్య కోడలుగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nagarjuna : ఒక్క షాట్ తో అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతున్న నాగార్జున..?

Nagarjuna : ఒక్క షాట్ తో అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతున్న నాగార్జున..?

ఫొటో గేలరీ

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram Looks Stunning In Traditional Wear

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous In Her Latest Pics

Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు..

Jyoti Roy Photos Of Jyothirai Of Guppedanta Manasu Fame Go Viral

Bhumi Pednekar Stunning Pics: లంగా ఓణిలో అదిరిపోతున్న భూమి ఫెడ్నేకర్

Bhumi Pednekar Stunning Pics In A Stylish Lehenga
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.