spot_img
Homeఎంటర్టైన్మెంట్Klin Kaara: క్లీంకార కేర్‌టేకర్‌గా సావిత్రి.. ఆమె ఎవరు? జీతం ఎంతో తెలుసా?

Klin Kaara: క్లీంకార కేర్‌టేకర్‌గా సావిత్రి.. ఆమె ఎవరు? జీతం ఎంతో తెలుసా?

Klin Kaara: క్లీంకార.. ఈ పేరు గుర్తుందా.. కొందరికి ఉంటుంది. ముఖ్యంగా మెగా అభిమానులకు తెలుసు. అవును రామ్‌చరణ్‌–ఉపాసన దంపతుల గారాలపట్టి. ఈ చిన్నారి జన్మించాక మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డు దక్కింది. మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చింది. మెగా ప్రిన్సెస్‌ రాక తర్వాత చిరంజీవి కుటుంబంలో ఎప్పుడు సందడే కనిపిస్తుంది.

ప్రిన్సెస్‌ను చూసుకునేందుకు..
తాజాగా ఈ మెగా ప్రిన్సెస్‌ను చూసుకునేందుకు నానీ(కేర్‌ టేకర్‌ లేదా ఆయా)ను నియమించుకున్నట్లు ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేర్‌టేకర్‌ పేరు సావిత్రి. గతంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనాకపుర్‌ – సైఫ్‌ అలీఖాన్‌ దంపతుల కుమారుడు తైమూర్‌కు ఈమె కేర్‌ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్‌కపూర్‌ ఇంట్లో కూడా ఆమె కేర్‌టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్‌ అయిన కీంకార ఆలనా పాలన చూసే బాధ్యతలను మెగా ఫ్యామిలీ సావిత్రికి అప్పగించారు.

బిజీగా మాచిన చర్రీ, ఉపాసన..
చాలా రోజుల క్రితం చరణ్‌–ఉపాసన దందపతులు సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం చరణ్, ఉపాసన వారివారి విధుల్లో బీజీ అయ్యారు. చర్రీ గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇక ఉపాసన అపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. దీంతో క్లీంకారను చూసుకునేందుకు కేర్‌టేకర్‌ అవసరం ఏర్పడింది. అందుకే సావిత్రిని ఎంపిక చేసుకున్నారు. కూతురు కోసం లక్షలు వెచ్చించి ఇంట్లో కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. తాజాగా కేట్‌ టేకర్‌ను కూడా నియమించుకున్నారు. ఈమెకు నెలకు లక్షన్నర వేతనం ఇవ్వనున్నట్లు తెలిసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version