https://oktelugu.com/

Payal Rajput: డకగదిలో పాయల్ కొంటె పనులు… ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

వచ్చిన ఒకటి రెండు ఆఫర్స్ ఆమెకు హిట్స్ ఇవ్వలేకపోయాయి. వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రవితేజకు జంటగా నటించిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేయడం విశేషం. కనీసం టైర్ టూ హీరోలు కూడా పాయల్ కి ఆఫర్స్ ఇవ్వలేదు.

Written By:
  • Shiva
  • , Updated On : July 3, 2023 / 08:53 AM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆర్ఎక్స్ 100 మూవీ ఆమెను అంతగా పాపులర్ చేసింది. ఆ మూవీ సెన్సేషనల్ విజయం సాధించడంతో పాయల్ ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది. అయితే అవకాశాలు మాత్రం రాలేదు. ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. అలాగే విపరీతమైన స్కిన్ షో, శృంగార సన్నివేశాల్లో నటించింది. అది కూడా కారణం కావచ్చు.

    వచ్చిన ఒకటి రెండు ఆఫర్స్ ఆమెకు హిట్స్ ఇవ్వలేకపోయాయి. వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రవితేజకు జంటగా నటించిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేయడం విశేషం. కనీసం టైర్ టూ హీరోలు కూడా పాయల్ కి ఆఫర్స్ ఇవ్వలేదు.

    తాజాగా ఆమె నటించిన మాయా పేటిక చిత్రం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న పాయల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరు దర్శకులు నన్ను వాడుకున్నారు. నాకు పరిశ్రమ మీద అనుభవం లేకపోవడంతో మిస్ గైడ్ చేశారని ఆమె ఆరోపణలు చేయడం సంచలనమైంది. పాయల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. మరాఠి, హిందీ చిత్రాల్లో నటించింది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఆమెను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాడు.

    ఈ కాంబినేషన్ మరలా రిపీట్ అవుతుంది. మంగళవారం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. పాయల్ ఫస్ట్ లుక్ మైండ్ బ్లాక్ చేసింది. ఆమె అసలు టాప్ లేకుండా రా అండ్ రస్టిక్ అవతార్ లో ఉన్నారు. ఆర్ఎక్స్ 100 మాదిరి మరో సెన్సేషనల్ సబ్జెక్టుతో పాయల్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. పాయల్ రాజ్ పుట్ తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ సెగలు పుట్టిస్తోంది. బెడ్ కొంటె ఫోజులతో మంట పుట్టించింది. పాయల్ ప్రైవేట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.