https://oktelugu.com/

పెళ్లికి సిద్ధమవుతున్న రేష్మి.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

రేష్మి గౌతమ్‌.. ఈ పేరు తెలియని బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. జబర్దస్త్‌ షోతో తనకంటూ ప్రత్యేక ఈమేజీ తెచ్చుకుంది. ఈ మధ్య తన ఏజ్‌ విషయంలో చెప్పకనే చెప్పిన రష్మి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుందంట. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్‌ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్ జబర్దస్‌ కామెడీ షోతో పాపులర్‌‌ అయిన రష్మి ఆ మధ్య అడపాడదపా కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది. వాటిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 09:33 AM IST

    rashmi

    Follow us on

    రేష్మి గౌతమ్‌.. ఈ పేరు తెలియని బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. జబర్దస్త్‌ షోతో తనకంటూ ప్రత్యేక ఈమేజీ తెచ్చుకుంది. ఈ మధ్య తన ఏజ్‌ విషయంలో చెప్పకనే చెప్పిన రష్మి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుందంట. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్‌ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్

    జబర్దస్‌ కామెడీ షోతో పాపులర్‌‌ అయిన రష్మి ఆ మధ్య అడపాడదపా కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది. వాటిలో ఒక్క ‘గుంటూరు టాకీస్‌’ మినహా ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఇప్పుడు రష్మి మనసు పెళ్లి మీదకు మళ్లిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

    ఇప్పటికే చాలా మంది యాంకర్స్‌ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌‌ను సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు. అయితే.. రష్మి మాత్రం పెళ్లి తర్వాత తన కెరీర్‌‌ కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. జబర్దస్త్‌ మరో యాంకర్‌‌ అనసూయ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా.. వరుస షోలతో బిజీబిజీగా ఉంటోంది. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

    Also Read: ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి !

    అయితే.. మ్యారేజ్‌ తర్వాత తన యాంకరింగ్‌  కెరీర్‌‌ను కంటిన్యూ చేయగలనా లేది అన్ని ఇన్ని రోజులు డైలామాలో రష్మి ఉందని సమాచారం.ఏది ఏమైనా ఇప్పటికే రష్మి తన కాబోయే వాడిని కూడా సెలెక్ట్‌ చేసుకుందని సమాచారం. త్వరలోనే ఆమె పెళ్లి మీద అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.