spot_img
Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా...

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆచితూచి మరి ‘ఇరుముడి’ అనే సినిమాని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తన స్టామినా ఏంటో ఇప్పటికైనా రవితేజ తెలుసుకుంటే మంచిది. ఎప్పుడు రొటీన్ రొట్ట సినిమాలు కాకుండా డిఫరెంట్ అటెంప్ట్ చేసినప్పుడే వాళ్ళలోని నటుడు పూర్తిస్థాయిలో బయటికి వస్తాడని తమ నట పొటెన్షియాలిటీ ఏంటనేది జనాలకు తెలుస్తుందని చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రవితేజ రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. కానీ ప్రేక్షకులు మాత్రం అతడి సినిమాలను చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా ఆయన మారాలి.

మారకపోతే మాత్రం తన సినిమాలను చూసేదే లేదు అనే రేంజ్ లో ప్రేక్షకులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా రవితేజ ఇరుముడి సినిమాతో భారీ కంబ్యాక్ ను ఇచ్చి ప్రేక్షకులందరి నోరు మూయించాలని ప్రేక్షకులందరికి తను ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రవితేజ ను నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమా మీద బజ్ భారీగా ఏర్పడుతుంది. ఇక రవితేజ ఎలాంటి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. శివా నిర్వాణ ఇంతకుముందు చేసిన సినిమాలు సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు.

అయినప్పటికి శివా నిర్వాణ డైరెక్షన్లో రవితేజ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. శివ నిర్వాణ రొటీన్ కథలను కాకుండా డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తాడనే పేరు ఉంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి అటెంప్ట్ చేస్తాడు. ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tollywood Heroes

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవికి కూటమి కీలక బాధ్యతలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది....
Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Oktelugu Epaper