Rashmika Mandanna: ‘రష్మిక మందన్నా’ అంటేనే అందాల సంచలనం. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించింది ఈ కన్నడ భామ. ఈ మధ్య పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రమోట్ అయిన ఆనందంలో మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది. తాజాగా అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను వదిలింది.

ఈ ఫొటోల్లో రష్మిక బ్లాక్ కలర్ టాప్ ధరించి మెరిసిపోతుంది. పైగా ఈ డ్రెస్‌లో రష్మిక విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రష్మిక అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దాంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మొత్తమ్మీద తాజా బోల్డ్ ట్రీట్ తో రష్మిక ఒక ఊపు ఊపేస్తోంది.
Also Read: Tollywood Heroes Disaster Movies: మన టాలీవుడ్ హీరోలు ఈ సినిమాలు చేయకుంటే బాగుండు..?

గత వారం కూడా ‘రష్మిక మందన్నా’ రెడ్ కలర్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు జిగేల్మనిపించాయి. ఫుల్ రెడ్ లో తన చిరు మందహాసాలతో నవ్వులు వెల్లువ పరిచింది రష్మిక. అందచందాల ఎలివేషన్ విషయంలో ధగధగలాడి పోతూ ఉంది. రష్మిక గ్లామర్ కు ఉన్న స్పెషాలిటీ అదే. తన పాల నురగల అందాలు కనిపించడానికి, ఆమెకు బికినీ అవసరం లేదని రష్మిక ఈ ఫోటోలతో మరోసారి రుజువు చేసింది.

మరి రష్మిక విజువల్స్ అండ్ ఫోజుల పై మీరు కూడా ఓ లుక్కేయండి. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఈ మధ్య మరీ ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. ‘రష్మిక మందన్నా’ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో, భారీ రెమ్యూనిరేషన్ ఒప్పందాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఇంత బిజీలోనూ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేమ కథనూ సాగిస్తున్నట్టుగా ఆమె పై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే పుకారు షికారు చేస్తూనే ఉంది. అయితే వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు.
Also Read:Sudigali Sudheer: జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ.. కారణం ఎవరో తెలుసా ?
[…] Also Read: Rashmika Mandanna: శృతి మించిన రష్మిక అందాలు.. కేక… […]