Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ పెద్ది సినిమాకోసం బాడీ బిల్డ్ చేయడానికి ఏం ఫుడ్ తిన్నాడంటే..?

Ram Charan: రామ్ చరణ్ పెద్ది సినిమాకోసం బాడీ బిల్డ్ చేయడానికి ఏం ఫుడ్ తిన్నాడంటే..?

Ram Charan: రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు… అలాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. దాంతో రీసెంట్ గా వచ్చిన పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక పెద్ది సినిమాలో కుస్తీ ఫైట్ కోసం ఆయన బాడీని ఎఫెక్టివ్ గా […]

Ram Charan: రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు… అలాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. దాంతో రీసెంట్ గా వచ్చిన పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక పెద్ది సినిమాలో కుస్తీ ఫైట్ కోసం ఆయన బాడీని ఎఫెక్టివ్ గా బిల్డ్ చేశాడు. నిజానికి రామ్ చరణ్ కి ఉన్న డెడికేషన్ చాలా గొప్పదనే చెప్పాలి… తను సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ ఈ సినిమాలో కుస్తీ ఫైట్ లో తన బాడీని చాలా అద్భుతంగా మౌల్డ్ చేసుకోగలిగాడు.

అయితే తన బాడీని బిల్ట్ చేసుకోవడానికి ఆయన మాంసాన్ని ఎక్కువగా తినేవాడట. అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి అయితే ఈజీగా మజిల్స్ గ్రోత్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే తన జిమ్ కోచ్ తన కి ఎప్పుడు నాన్ వెజ్ తినిపిస్తూ ఉండేవారట. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

పెద్ది సినిమా కొన్ని చోట్ల డివైడ్ టాక్ ను మూట గట్టుకున్నప్పటికి ఓవరాల్ గా ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా?

లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రామ్ చరణ్ సోలోగా ఇప్పటి వరకు ఏ సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేదు. కానీ మొదటి సారి ఈ సినిమా ఆ రికార్డ్ ను బీట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper